Tirumala Donation Benefits | తిరుమలలో ఏ విరాళానికి శ్రీవారి ఏ దర్శనం లభిస్తుంది?

0
2699
Privileges for the Donor of Rs. 1 lakh and Above
What are the befits & Privileges for the Donor of Rs. 1 lakh and Above?

What are the Benefits of Donation to TTD?

1తిరుమలలో లక్ష నుంచి కోటి రూపాయల విరాళం ఇచ్చే వారికి TTD కల్పించే శ్రీవారి దర్శనం వివరాలు:

హిందూ దేవాలయలలో అతి ప్రాముఖ్యత కలిగిన దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ శ్రీవారి దర్శనానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి, ఎవరికి తోచిన విధంగా వారు కానుకలు హుండీలో సమర్పిస్తారు. తిరుమల పుణ్యక్షేత్రంలో చాలా మంది విరాళాల రూపంలో కూడా కానుకల సమర్పిస్తారు. వారి ఇచ్చే విరాళాన్ని బట్టి వారి ప్రత్యేక దర్శనం కల్పిస్తారు. మరి ఎంత విరాళం ఇస్తే ఎలాంటి దర్శనం కల్పిస్తారు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకుందాం.

1 లక్ష – 5 లక్షల రూపాయల విరాళం (1 – 5 Lakh Rupees Donor Benefits From TTD):

1. 1 లక్ష నుంచి 5 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చిన భక్తులకు ప్రతి సంవత్సరం ఒక రోజు 5 మందికి తిరుమలలో సుపథం దర్శనం కల్పిస్తారు.
2. 100/- రూమ్ అవకాశం కల్పిస్తారు.
3. లడ్డులు (చిన్నవి) 6 ఇస్తారు
4. 1 దుప్పట, 1 జాకేత్ ముక్క ఇస్తారు.

5 – 10 లక్షల రూపాయల (5 – 10 Lakh Rupees Donor Benefits From TTD):

1. 5 నుంచి 10 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు.
2. 3 రోజులు పాటు 100/- రూమ్ నివాసం కల్పిస్తారు.
3. 10 లడ్డులు (చిన్నవి), మహాప్రసాదం ఇస్తారు.
4. 1 దుప్పట, 1 జాకేత్ ముక్క ఇస్తారు.

10 – 25 లక్షల రూపాయల విరాళం (10 – 25 Lakh Rupees Donor Benefits From TTD):

1. 10 – 25 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
2. 3 రోజులు 500/- వసతొ గది అవకాశం ఇస్తారు .
3. 20 లడ్డులు (చిన్నవి) మరియు 10 మహాప్రసాదాలు ఇస్తారు.
4. 1 దుప్పట 1 జాకెట్ ముక్క ఇస్తారు.
5. 50 గ్రాములు 1 సిల్వర్ కాయిన్ ఇస్తారు.

25 – 50 లక్షల రూపాయల విరాళం (25 – 50 Lakh Rupees Donor Benefits From TTD):

1. 25 – 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 1 రోజు సుపథం దర్శనం కలిపిస్తారు.
2. అలాగే 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
3. 3 రోజులు 1500/- వసతి గది ఇస్తారు .
4. 4 పెద్ద లడ్డులు 5 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు ఇస్తారు.
5. 1 దుప్పట 1 జాకెట్ ముక్క ఇస్తారు.
6. 5 గ్రాములు 1 గోల్డ్ డాలర్ 50 గ్రాములు 1 సిల్వర్ కాయిన్ ఇస్తారు

50 – 75 లక్షల రూపాయల విరాళం (50 – 75 Lakh Rupees Donor Benefits From TTD):

1. 50 – 75 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 1 రోజు సుప్రభాత సేవ, 2 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
2. 3 రోజులు 2000/- వసతి గది ఇస్తారు.
3. 6 పెద్ద లడ్డులు 10 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఇస్తారు.
4. 1 దుప్పట ఒక జాకెట్ ముక్క ఇస్తారు.
5. 5 గ్రాముల 1 గోల్డ్ డాలర్, 50 గ్రాముల సిల్వర్ కాయిన్ ఇస్తారు.

75 – 1 కోటి రూపాయల విరాళం (75 – 1 Crore Rupees Donor Benefits From TTD):

1. 75 లక్షల – 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 2 రోజులు సుప్రభాత సేవ అవాకాశం, 3 రోజులు పాటు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
2. 3 రోజులు 2500/- వసతి గది ఇస్తారు .
3. 8 పెద్ద లడ్డులు 15 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఇస్తారు.
4. 1 దుప్పట 1 జాకెట్ ముక్క ఇస్తారు.
5. 5 గ్రాములు 1 గోల్డ్ డాలర్ 50 గ్రాములు 1 సిల్వర్ కాయిన్ ఇస్తారు.

1 కోటి రూపాయల పైన విరాళం (Above 1 Crore Rupees Donor Benefits From TTD):

1. 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు సుప్రభాత సేవ, 4 రోజులు సుపథం దర్శనం మరియు 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు.
2. 3 రోజులు 3000/- వసతి గది ఇస్తారు.
3. 10 పెద్ద లడ్డులు 20 చిన్న లడ్డులు మరియు 10 మహాప్రసాదాలు ఇస్తారు.
4. 1 దుప్పట 1 జాక్ట్ ముక్క ఇస్తారు.
5. 5 గ్రాములు 1 గోల్డ్ డాలర్ 50 గ్రాముల 1 సిల్వర్ కాయిన్ ఇస్తారు.
6. వీరికి వేద ఆశీర్వచనం ఇస్తారు.

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

Related Stories

Malluru Narasimha Swamy | మానవ శరీరంలా మెత్తగా, రోమాలతో ఉన్న నరసింహ స్వామి విగ్రహం

అయోధ్య రామమందిరంలో జనవరి 22నే శ్రీ రామ్ లల్లా విగ్రహంకి ప్రాణ ప్రతిష్ట చేయడానికి ప్రధాన కారణాలు!? | Why 22nd January 2024 Ayodhya Ram Mandir Inauguration

సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits

జనవరి 22న మీ ఇంట్లోనే శ్రీరాముడిని ఈ పద్ధతితో పూజించడం వల్ల అయోధ్యకు వెళ్లిన ఫలితం!? | Rama Puja Vidhi on January 22, 2024

అయోధ్య రామ మందిరం నియమాలు | Ayodhya Ram Mandir Entry Rules & Regulations

తిరుమలలో శ్రీవారికి పగిలిన కుండలో మాత్రమే ఓడు ప్రసాదం సమర్పిస్తారు, ఎందుకు? | Secretes About Prasadams of Tirumala

శబరిమల ఆలయం చరిత్ర & విశిష్టత | Sabarimala Temple History & Significance

వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం | Vadapalli Sri Venkateswara Swamy Temple History

పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర, రహస్యాలు & విశేషాలు | Shree Puri Jagannath Temple History & Secrets

అరుణాచలం గుడి చరిత్ర | Arunachalam Temple Complete Guide

 

ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ కొత్తగా నిర్మించారో తెలుసా?! | BAPS Shri Swaminarayan Mandir, Robbinsville, New Jersey