
E Auction Will be Held for Srivari Devotees Gifts
2వేలం పాటలో ఉండే వస్తువులు ఏమిటి?! (What are the TTD Auction Items?!)
వేలానికి కొత్త వస్తువులు, పాత వస్తువులు, కొద్దిగా దెబ్బతిన్న వస్తువులు 297 లాట్లు ఉన్నాయి. మొబైల్, ఫోన్లు, వాచీలు, డ్రెస్ మెటీరియల్స్, ఆర్ట్ సిల్క్/ పాలిస్టర్ /నైలాన్ /నైలెక్స్ చీరలు, ఆఫ్ చీరలు, దుప్పట్లు, టర్కీ టవళ్లు, శాలువలు, పాలిస్టర్, ఆర్ట్ సిల్క్, శ్రీవారి గొడుగులు, తిరుమల శ్రీవారి సేవకు వినియోగించిన వస్త్రాలు, ఇంకా మరికొన్ని వస్తువుల వేలం వేయనున్నారు.
మరిన్ని వివరాల కోసం 0877-2264429 కాల్ చేయండి.
Related Posts
శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. ఏలా బుక్ చేసుకోవాలో తెలుసా?!..
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
https://hariome.com/ttd-cancels-events-annual-vasantha-salakatla-brahmotsavam/
https://hariome.com/ttd-announced-that-will-conduct-srivari-salakatla-teppotsavam/
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam