
Tips to reduce stomach fat
- ఒక టీస్పూన్ మెంతులు పొడి నిద్రపోయే ముందు వెచ్చని నీటితో తీసుకోండి.
- ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణం మీ మధ్యాన భోజనం తర్వాత వెచ్చని నీటితో తీసుకోండి.
మధ్యానం భోజనం అయిన తరువాత నిద్రపొకూడదు. - తెలవారుఝామున గోరు వెచ్చటి నీటిలో తేన నిమ్మకాయ పిండుకుని తాగాలి.
ప్రతి రోజు 1 లేద 2 km నడవాలి. - వంటలో నూనె , దుంపలు , మసాలాలు తగ్గించడం మంచిది .
పైన తెలిపిన ప్రకారం గా ప్రతి రోజు చేయడం వలన ఆరోగ్యం బాగావుతుంది మరియు పొట్ట కూడా తగ్గుతుంది .
hi really super thanks u so much
DOES THRIFALA CHUURNAM WORK PERFECTLY???
Did u try it? ? Plz tell me
Comment:supar
Supper
Super