Smartphone Addiction | చిన్న పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడకాన్ని ఎలా తగ్గించుకోవాలి? ఈ టిప్స్ మీకోసమే..!

0
97
How to stop using the phone
How to reduce excessive phone use

How to reduce excessive phone use?

1స్మార్ట్‌ఫోన్ వినియోగం పరిమితం చేయడానికి చిట్కాలు

Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్‌లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.

Follow Our WhatsApp Channel

ఈ రోజుల్లో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్ ఫోన్లకు వ్యసనపరులుగా మారారు. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి, చదువు, ఆటలు, కుటుంబంతో సమయం గడపడం వంటి ముఖ్యమైన విషయాలను పట్టించుకోవడం లేదు. ఈ అలవాటు వారి ఆరోగ్యం, మానసిక స్థితి, శారీరక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయ్యారని గుర్తించడానికి కొన్ని లక్షణాలు:

1. ఫోన్ లేకుంటే చిరాకు, కోపం, ఆందోళన
2. ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం
3. చదువు, ఆటలు, కుటుంబంతో సమయం గడపడం పట్ల ఆసక్తి లేకపోవడం
4. నిద్రలేమి, ఏకాగ్రత లోపం
5. శారీరక శ్రమ లేకపోవడం

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.

Back