తోటకాష్టకం | Totakashtakam To Praise of Adi Shankaracharyulu

2
2790
Totakashtakam To Praise Lyrics in Telugu
What are the Benefits of Chanting Totakashtakam?

Totakashtakam Lyrics in Telugu

తోటకాష్టకం

విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే |
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ || 1 ||

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదమ్ |
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 2||

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే |
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణమ్ || 3 ||

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా |
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం || 4 ||

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా |
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ || 5 ||

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్ఛలతః |
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ || 6||

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః |
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ || 7 ||

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో |
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ || 8 ||

Related Stotras

యతి పంచకం – Yati Panchakam

శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామావళిః – Sri Adi Sankaracharya Ashtottara Satanamavali

 

Sri Adi Sankaracharya Ashtottara Shatanama Stotram | శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ రామానుజాష్టకం – Sri Ramanuja Ashtakam

యతిరాజవింశతిః – Yathiraja Vimsathi

Sri Guru Paduka Stotram | శ్రీ గురుపాదుకా స్తోత్రం

Sri Raghavendra Ashtottara Shatanamavali in Telugu | శ్రీ రాఘవేంద్ర అష్టోత్తరశతనామావళిః

Sri Raghavendra Mangalashtakam Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర మంగళాష్టకం

Sri Raghavendra Ashtakam Lyrics in Telugu | శ్రీ రాఘవేంద్ర అష్టకం

2 COMMENTS

  1. హారి ఓమ్ వారికి నమస్కారము మీరు మంచి మంచి విషయాలు తెలియజేసారు అలాగే మాకు ఇంకో విన్న పము ఆది శంకరాచార్య్ లు గురించి తెలుసుకోవాలిని వుంది అది కూడా గీత లాగే డైలీ తెలుసుకోవాలిని ఉంది ధన్యవాదములు అత్యధిక ముగా అనుకుంటే మన్న్ంచండి ధన్యవాదములు

    • తప్పకుండా ఆది శంకర చరితం త్వరలో మీ ముందుకు తీసుకువస్తాము. ధన్యవాదాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here