
Muddapappu Bathukamma
2ముద్దపప్పు బతుకమ్మకు కావలసిన పూలు & నైవేద్యం (Requires Flowers & Offering Naivedyam for Mudapapu Bathukamma)
ఈ రోజు బతుకమ్మను పేర్చడానికి కావాల్సిన పూలు : ఈ రోజు మూడంతరాలలో చామంతి, మందార, సీతమ్మ జడ, రామబాణం
ముద్దపప్పు బతుకమ్మ నైవేద్యం (Naivedyam for Mudapapu Bathukamma) : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పించాలి.
తెలంగాణ ప్రాంతంలో పెసరపప్పుని ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అన్న ప్రాసన మొదలు పిల్లలకు పెసరపప్పు, బియ్యంతో కలిపి ఉగ్గు వండి నెయ్యితో కలిపి పెడతారు. ముద్దపప్పు జ్ఞాపకశక్తిని పెంచుతుంది అని అంటారు. అమ్మవారికి కూడా పెసరపప్పు తో చేసే పొంగలి, ఇతర వంటకాలంటే ప్రీతి అని పురోహితులు చెబుతారు. బతుకమ్మ 3వ రోజున ముద్దపప్పులో బెల్లం వేసి అమ్మకు నైవేద్యంగా సమర్పించి.. పిల్లలకు ప్రసాదంగా పెడతారు.
Bathukamma Related Posts
బతుకమ్మ అసలు కథ | ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలి? | Story Behind Bathukamma Festival & 2024 Dates
https://hariome.com/bathukamma-2022-nine-days-eight-offerings-what-will-be-done-on-each-day/
వేపకాయల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 7th Day Vepakayala Bathukamma
అలిగిన బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | 6th Day Aligina Bathukamma
అట్ల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Fifth Day Atla Bathukamma
అటుకుల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు? కథ, వాయనం, విశిష్ఠత ఏమిటి? | Second Day Atukula Bathukamma
విజయవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి 2024 మహోత్సవాలు | Vijayawada Dasara Navaratri Utsavalu 2024