నవగ్రహాలకు అస్సలు ఇష్టం లేని & చేయకుడని పనులు | The Things That Navagrahas Do Not Like

0
978
Things That Navagrahas Do Not Like
Things That Navagrahas Do Not Like

Things Navagrahas Absolutely Dislike & Don’t Do

2నవగ్రహాలను సంతోషపెట్టడానికి మార్గదర్శకాలు (Guidelines for Making Navagraha Happy)

1. బృహస్మతి: సర్వ శాస్త్రాలకు గురువైన బృహస్మతికి కోపం రాకుండా ఉండాలంటే మనకు విధ్యను బోధించిన గురువులను గౌరవించాలి. పొరపాటున కూడ వారిని ధూషించడం, కించపరచడం చేయకూడదు.
2. బుధుడు: వ్యాపారాన్ని అశ్రద్ద చేసినా, గర్వంతో విర్రవీగినా, చేవిలో వేలు పెట్టిన (బుధవారం ఈ పని అస్సలు చేయకూడదు) ఆయనకి కోపం తెప్పించినవాళ్ళం అవుతాము.
3. చంద్రుడు: అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, ఇతరులను వెక్కిరించడం అంటే చంద్రుడికి ఇష్టం ఉండదు.
4. శనీశ్వరుడు: మరుగుదోడ్లు శుభ్రంగా లేకపోయిన, పెద్దవారికి గౌరవం ఇవ్వకపోయిన, తల్లిదండ్రులను చులకనగా చూసిన శని దేవుడికి విపరేతమైన కోపం వస్తుంది. ఆ కోపాని మనం భరించలేము. మరి ఎవరికైన సేవ చేస్తే మాత్రం చాల సంతోషిస్తాడు.
5. సూర్య: పితృదేవతలను దూషించిన, అయన ఎదురుగా మలమూత్ర విసర్జన చేసిన సూర్య దేవునికి కోపం వస్తుంది.
6. కుజ గ్రహం: అప్పు ఎగ్గోట్టిన, వ్యవసాయంలో మోసం చేసిన వారంటే కుజుడికి ఇష్టం ఉండదు.
7. శుక్ర గ్రహాం: భార్యభర్తలు ఒకరికోకరు అగౌర్వపరుచుకునే వళ్ళంటే శుక్రుడు సహించడు. ఎందుకంటే లక్ష్మిదేవి కృపలేనిదే శుక్రుడి కృప ఉండదు. గోడవలు పడే ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు.
8. కేతువు: ఈయనకి తమ పెద్దలు చనిపోయిన తర్వాత చేయవలసిన క్రతువులు చేయనివాళ్ళాంటే విపరీతమైన కోపం. తద్వార పిశాచి పీడ కలుగుతుంది.
9. రాహువు: వైద్య వృత్తి పేరుతో మోసం చేసినా, పాములకు హాని చేసిన ఈయనకి కోపం వస్తుంది.

Related Posts

దేవుడికి ఏ పండ్లు నైవేద్యంగా పెడితే ఎలాంటి ఫలితం వస్తుంది? | Which Fruits are Offered to the God

కాల సర్ప దోషానికి అద్భుతమైన పరిహారం | Kaal Sarp Dosh Remedies

తులసికి నీరు సమర్పించడానికి సరైన సమయం ఏమిటి? | Right Time to Offer Water to Tulsi

బ్రహ్మ ముహూర్తంలో పుట్టిన వారి వ్యక్తిత్వ రహస్యం తెలుసుకోండి | If Born in Brahma Muhurta

మీ చేతి గోళ్లు ఇలా ఉన్నాయా? అయితే మీరు చాలా అదృష్టవంతులు | Nails Astrology

ఈ మంత్రాన్ని జపిస్తే వేల అశ్వమేధ యాగాలకు సమానమైన ఫలితం | Gayatri Mantra Significance Benefits

Shani Jayanthi 2025 | శనిజయంతి రోజు ఈ పనులు చేస్తే శుభ ఫలితాలు ఖాయం

సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద పెట్టే దీపం ఏ వైపు పెట్టాలి? | Lighting Diya Benefits

ప్రతి శుక్రవారం రాత్రి ఈ మంత్రాలను పఠిస్తే ధనం తుఫానులా వస్తుంది | Power of Hindu Mantras

ఈ పనితో శివకేశవుల అనుగ్రహం మీ సొంతం, 3 దోషాల నుంచి కూడ విముక్తి!

మీకు ఇలా జరిగితే, మీపై రాహు వక్రద్రిష్టి ఉన్నట్టే | దీనికి పరిహారాలు? | Rahu Effect & Remedies

గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House

Next