
These Signs in the House Tells That Your Bad Time is Going to Start
2చాణిక్య నీతి ప్రకారం మన ఇంట్లో వచ్చే కష్టాలకు కనబడే సంఖేతాలు (According to Chanakya Neethi the Visible Signs of Troubles in Our House)
1. తులసి మొక్క వాడిపోవడం ప్రారంబిస్తే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కావున తులసి మొక్కను నిత్యం జాగ్రత్త గా చూసుకోవాలి.
2. కుటుంబ సభ్యులతో, బంధువులుతో, తెలిసినవాళ్లు ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండదు. ఆర్థిక పరిస్థితి తారుమారు అవుతుంది.
3. గాజు వస్తువులు ఎక్కువ సార్లు పగిలితే ఆర్థిక సంక్షోభానికి సంకేతాలు ఇస్తున్నట్లు.
4. ఇంట్లో పూజలు చెయ్యకపోతే ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం నశిస్తాయి. పూజలు లేని ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండదు.
5. ఇంట బయట పెద్దలను కచ్చితంగా గౌరవించాలి. ఇలా చేస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.
Related Posts
సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారా?ఈ పొరపాట్లు చేయకండి. | Mistakes to Avoid While Constructing House
ఉప్పుతో ఇలా చేస్తే, మీ ఇంట్లో కష్టాలన్నీ మాయం అవుతాయి.| Vastu Tips
పురాణాల ప్రకారం ఈ సూత్రాలు పాటిస్తే ఆయురారోగ్యాలు పక్కా!16 Sutras for Good Sleep & Health
https://hariome.com/worshiping-in-this-temple-salvation-from-kaal-sarp-dosh-shani-sade-sati/
శ్రీ మహావిష్ణువు లాగే వినాయకుడు కూడ అవతారాలు ఎత్తాడా?! వాటి చరిత్ర ఏమిటి?! | Incarnation of Ganesha
https://hariome.com/ganesh-chaturthi-lord-vinayaka-has-special-grace-zodiac-signs/