ఈ రోజుల్లో గోళ్లను కత్తిరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది?! | Get Goddess Lakshmi Blessing by Cutting Nails on These Days

0
3619
Which day is most auspicious for cutting nails
Which Day is Most Auspicious for Cutting Nails?

Nail Cutting Days in Hindu Religion

2హిందూ మతం ప్రకారం ఏ రోజుల్లో గోళ్లు కత్తిరించుకోవాలి?! (As Per Hindu Religious On Which Days Cut the Nails?)

సోమ, బుధ, శుక్ర, ఆదివారాలు గోళ్లు కత్తిరించడం మంచిది.

1. సోమవారం రోజు గోళ్లు కత్తిరించడం వల్ల పని భారం తగ్గుతుంది.
2. బుధవారం రోజు గోళ్లు కత్తిరించడం వల్ల జీవితంలో ముందుకు వెళతారు.
3. శుక్రవారం రోజు గోళ్లు కత్తిరించడం వల్ల లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది.
4. ఆదివారం రోజు గోళ్లు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా చెబుతారు.

వారంలోని ప్రతి రోజు ఒక గ్రహానికి అంకితం చేయబడింది. మంగళ, గురు, శనివారాల్లో గోళ్లను కత్తిరించకూడదు. మంగళ, గురు, శని వారాల్లో గోళ్లను కత్తిరించడం వల్ల కుజుడు, బృహస్పతి, శని గ్రహాల వలన చేడు జరిగే అవకాశం ఉంది అని చెబుతారు. అంతేకాక సాయంత్రం మరియు రాత్రి సమయంలో కూడా గోర్లు కత్తిరించడం మంచిది కాదు. దీని వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు అని అంటారు. మనిషి యొక్క గోర్లు, వెంట్రుకలు శని దేవునికి ప్రీతికరం. అందుకే గోళ్లు, వెంట్రుకలు శుభ్రంగా ఉంచుకోకపోతే శని దేవుడి ఆగ్రహానికి గురవుతారని హిందువుల నమ్మకం.

కేవలం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సమాచారం బట్టి మాత్రమే ఈ వ్యాసం ఇవ్వబడింది.

Related Posts

హిందువులు చనిపోయాక కాలి బొట‌న వేళ్ల‌ను ఎందుకు కట్టేస్తారో కారణం ఇదేనా?! | Why feet toes are tied fro dead bodies?

కల్కి అవతారం ఎందుకు? ఎక్కడ జన్మిస్తాడు? కుటుంబ వివరాలు ఏమిటి?! | Features of Kalki Avatar

కల్కి భగవానుని అవతార రహస్యాలు | Secrets of Lord Kalki Incarnation

కల్కి జయంతి 2023! ఈ రోజు చేయవలసిన పూజ విధానం & విశిష్టత | Kalki Jayanti 2023

దేవతా వృక్షాలు: ఏ చెట్లు, మొక్కలలో ఏ దేవతలు నివసిస్తారో తెలుసా?! Deity Trees

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడికి కిటీకీలు ఎందుకు ఉండవు?! | Tirumala Secretes

Damodara Dwadashi 2025 | దామోదర ద్వాదశి ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం & ఆచారాలు

Shravana Putrada Ekadashi 2025 | శ్రావణ పుత్రద ఏకాదశి తేదీ, కథ, విశిష్టత & పూజ విధి

సింహ సంక్రాంతి 2023 | సింహా సంక్రమన్ విశిష్టత & పూజా విధానం | Simha Sankranti 2023

పరమ ఏకాదశి వ్రతము 2023 ఎప్పుడు? పూజా విధానం, విశిష్టత ఏమిటి? | Parama Ekadashi Vrat 2023

Next