ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

1
6185
The divine fruit
ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

ఈ రోజు కధ – దివ్య ఫలం In Telugu

మన అనుకుని మనం తాపత్రయ పడే మనుషులంతా నిజానికి మనవాళ్లు కాకపోవచ్చు. మనం ఎవరికోసమైతే తపించి కూడబెట్టిన విలువైన సంపదను ధారాదత్తం చేస్తామో వారు దానికి అర్హులు అవునా కాదా అన్న విచక్షణ తప్పనిసరిగా ఉండాలి.

ప్రాప్తాన్ని తప్పించడం ఎవరితరమూ కాదన్న పరమసత్యాన్ని తెలిపే కథ తెలుసుకుందాం. మనందరికీ సుపరిచితుడైన సుభాషిత కర్త భర్తృహరి కథ ఇది.

Next

4. ఈ కథ వలన తెలిసే నీతి

తనకు తగదని తెలిసి సాక్షాత్తు భువనేశ్వరీ దేవి ప్రసాదించిన అమృత ఫలాన్ని యోగ్యునికి ఇచ్చివేసిన బ్రాహ్మణుడు మహాత్ముడు.

ఆయన స్వామిభక్తి , భోగాలపై నిరాసక్తత తప్పక నేర్చుకోదగినది. భర్తృహరి వృత్తాంతం ద్వారా అనర్హులకై ఆతృతపడటం తప్పని తెలుసుకోవచ్చును.

Promoted Content
Next

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here