
Cleansing Foods For A Strong Liver
2కాలేయాన్ని సరిచేసే ఆహారాలు (Foods That Repair Liver)
1. బచ్చలి కూర మరియు మెంతికూర లాంటి ఆకు కూరలను తీసుకోవడం వలన ఇవి లివర్ ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
2. క్యాబేజీ, బ్రోకలీ మరియు కాలీఫ్లవర్ కూడా లివర్ సమస్యలు ఉన్న వారికి ఎంతో ఉపయోగపడతాయి. అందువలన వారు క్యాబేజీ, బ్రోకలీ, కాలీఫ్లవర్ ని ఆహారంగా తీసుకోవడం మంచిది.
3. బీట్ రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు మంచి పోషకాలు కూడా ఉంటాయి. అందువలన ఇది లివర్ సమస్యలు ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. లివర్ సమస్యలు ఉన్నవారు బీట్ రూట్ ను ఆహారంగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
4. ద్రాక్ష పండ్లలో 2 ప్రధానమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ద్రాక్ష పండ్లను లివర్ సమస్యతో బాధపడే వాళ్ళు తీసుకోవాలి ఎందుకంటే వాటిలో విటమిన్ సి, ఫైబర్, క్యాల్షియం, విటమిన్ ఏ తో పాటుగా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ద్రాక్ష పండ్లను తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం బాగుంటుంది.
5. లివర్ సమస్యతో బాధపడే వారు కాఫీని తక్కువ మోతాదులో తాగడం మంచిది. కాఫీలో ఉండే పాలిఫినాల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. లివర్ ఆరోగ్య సమస్యకి రోజుకి ఒక కప్పు కాఫీ తీసుకోవడం మంచిది. కాఫీ ని తాగడం వలన కాలేయంలో మంట కూడా తగ్గుతుంది.
6. నట్స్ ని తీసుకోవడం వలన కూడా లివర్ సమస్యలు ఉన్న వారికి ఉపయోగం ఉంటుంది.
7. వెల్లుల్లిని తీసుకోవడం వలన లివర్ ఆరోగ్యం సమస్యలు పోతాయి. లివర్ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
8. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పసుపుతో కూడా లివర్ ఆరోగ్య సమస్య మెరుగు చేసుకోవచ్చు.
9. మంచినీళ్లు తగినంత మోతాదులో తీసుకోవడం వలన కూడా లివర్ ఆరోగ్య సమస్య మెరుగు చేసుకోవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Health Related Posts
రాత్రి భోజనం చేశాక వాకింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు!? | Walking Benefits After Dinner At Night
తలలో తరుచు దురదగా ఉందా? చుండ్రు అని వదిలివేయకండి! ఇది పెద్ద సమస్య కావచ్చు! | Get Rid of Dandruff
అప్పులబాధల్లో మునిగిపోయారా? అయితే గంగాజలంతో అద్భుతమైన నివారణలు మీ కోసమే!| Gangajal Vastu Tips
రాత్రి పడుకున్నప్పుడు తల దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే నష్టాలు తప్పవు | Vastu Tips While Sleeping
కాలికి నల్ల దారం ధరించడం వల్ల కలిగే లాభాలు ఏంటి?! | Benefits of Wearing Black Thread
ధనియాల నీటి ఔషధ గుణాలు మరియు అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు | Coriander Water Health Benefits