
Budhaditya Rajyog 2023 Effect on Zodiac Signs
1బుధాదిత్య రాజయోగం 2023
“Hariome” ను ఆదరిస్తున్న మిత్రులకు అభినందనలు. ఈ రోజు వరకు మన హరిఓం ద్వార మీకు మంచి సమచారాన్ని అందించడం జరిగింది. భవిష్యత్లో మీకు మరింత చేరువవ్వడం కోసం “Hariome” కొత్త ‘WhatsApp‘ ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది. దేవాలయాల సమాచారం, పండుగల సమాచారం, ధర్మ సందేహాలు, ఆధ్యాత్మికం & పూజా విధానాలు వంటి సంచారం కోసం మా ఛానెల్ ని అనుసరించండి.
https://whatsapp.com/channel/0029VaAdPpAB4hdJqbRpuf1j
సూర్యుడు రాశి మార్పును సంక్రాంతి అని అంటారు. సూర్యుడు 16 డిసెంబర్ 2023న ధనస్సు రాశిలోకి సంచరిస్తాడు. జనవరి 15, 2024 వరకు అక్కడే ఉండనున్నాడు. బుధుడు కూడా ధనస్సు రాశిలో ఉన్నాడు. ఈ సమయంలో సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశిస్తే బుధుడితో కలయిక జరుగుతుంది. దాని వలన బుధాదిత్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. ఈ రాజయోగం ఈ రాశుల వారికి అనుకూలంగా ఉండనుంది. మరి ఆ రాశులు ఏమితో మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒక్కో రాశి గురుంచి తరువాతి పేజీలో చూడండి.