
Shani & Surya Are Going To Transit Together After 100 Years In 2024
2కర్కాటక రాశి (Cancer):
1. ఈ సంచారం ఈ రాశి వారికి ప్రయోజనాలను తెస్తుంది.
2. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది.
3. పుత్రోత్సాహం కలుగుతుంది.
4. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది..
5. కొత్త వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు.
6. గుండె ధైర్యం పెరుగుతుంది.
7. ఉద్యోగం రీత్యా మంచిగా ఉంటుంది.
కన్య రాశి (Virgo):
1. ఈ సంచారం ఈ రాశి వారి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
2. ఉద్యోగం కోసం చుసే వారికి ఇది మంచి సమయం.
3. వీరికి ఆత్మవిశ్వాసాన్ని పెరుగుతుంది.
4. ఉద్యోగ రీత్య పైస్థాయికి వేళ్ళే అవకాశం ఉంది.
5. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ సమయం కలిసి వస్తుంది.
6. వీరికి గౌరవ, ప్రతిష్టలు మెరుగు పడతాయి.
7. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది.
8. ఆరోగ్యం మంచిగా ఉంటుంది.
వృషభ రాశి (Taurus):
1. ఈ సంచారం ఈ రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది.
2. వ్యాపారులకు ఆదాయ వనరులు మెరుగు పడతాయి.
3. కొత్త వ్యాపారం మొదలు పెట్టే వారికి ఇది మంచి సమయం.
4. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
5. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టే వారికి మంచి లాభాలు వస్తాయి.
6. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ సమయంలో ఆశించిన లాభం పొందవచ్చు.
7. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి.
Related Posts
Shani Effect 2024 | శనీదేవుడి ఆధీనంలో రాశిచక్రం. ఈ రాశుల వారికి అన్ని శుభ దినములే.
https://hariome.com/telugu-weekly-horoscope-03rd-to-10th-february-2024/
30 ఏళ్ల తర్వాత కుంభ రాశిలోకి శని! ఈ రాశులకు అదృష్టం?! | Shani In Kumbh Rashi 2024
Chandra Grahan (Lunar Eclipse) 2024 Dates | తొలి చంద్రగ్రహణం తేదీ & సమయం, భారతదేశంలో సూతకం & ప్రభావం
సూర్యోదయంలో సూర్యభగవానున్ని ఇలా పూజించడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు!? | Surya Arghya Benefits