
Remedies For Stress at Work
2ఒత్తిడిని అధికమించడానికి కార్యాలయంలో ఈ వాస్తు నివారణలు చేయండి (Follow These Vastu Remedies in Office to Handle the Pressure)
1. ఈశాన్యం దిశ కూర్చుంటే శుభ ఫలితాలు వస్తాయి.
2. ఉత్తరం దిశలో నీటి ప్రవాహానికి సంబంధించిన ఫోటో పెట్టుకుంటే ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు.
3. ఆఫీసులో చెక్క కుర్చీలో కూర్చుంటే మంచిది. మనం కూర్చునే కుర్చీ వెనక వైపు ఎత్తుగా ఉంటే చాల మంచిది.
4. కూర్చుని గదిలో తూర్పు వైపు కిటికీలు లేదా కానీ తలుపులు ఉంటే వాస్తు శాస్త్రం ప్రకారం చాలా మంచిది.
5. గదిలోపల చెత్త లేకుండా ఉంటే మంచిది.
ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.
Related Posts
గన్నేరు పూల చెట్టు ఇంట్లో ఉంటే ఏమవుతుంది?! Oleander Plant in House
భాదలను తరిమేసే శక్తివంతమైన నివారణ | Powerful Remedy To Rid Problems
తిరుమల శ్రీవారి అలయంలోకి మొబైల్ ఫోన్ ఎలా వచ్చింది? టీటీడీ సమాధానం ఏమిటి?
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వాచీలు కావాలా? అయితే ఇలా చేయండి | TTD E Auction Of Srivari Watches