ఉద్యోగంలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ వాస్తు టిప్స్ పాటించండి | Remedies For Stress at Work

0
795
Remedies For Stress at Work
Vastu Remedies For Stress Control in Office

Remedies For Stress at Work

1పనిలో ఒత్తిడికి నివారణలు

ఉద్యోగం పురోగతి లేకపోవడం వల్ల చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతూ ఉంటారు. కంపెనీ కోసం ఎంత కష్టపడినా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రాకా తీవ్ర ఇబ్బంది పడుతారు. ఉద్యోగ విషయంలో ఒత్తిడిలో ఉన్న వారు చిన్న వాస్తు పరిహారాలు పాటిస్తే ఉద్యోగంలో ఒత్తిడి చాల మాటకు తగ్గుతుంది.

వ్యక్తి జాతకంలో బుధ మరియు శని గ్రహాలు సానుకూల స్థానంలో లేకపోతే తీవ్ర ఇబ్బందులు తప్పవు. వ్యక్తి జాతకంలో ఏదైనా దుష్ట గ్రహ ప్రభావం ఉంటే కూడా ఇబ్బంది తప్పదు. ఉద్యోగంలో ఉన్నత స్థానం సాధించాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటించాలి.

Back