
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే రోజులివి. కానీ ఒకానొక కాలం లో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించే వారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాం.
5. కుశికుని కథ చెప్పే నీతి
కుశిక మహారాజు కథ త్రేతాయుగం నాటిది. నేటి కాలం లో మనం కుశిక మహారాజువలే ప్రవర్తించలేము. కానీ మాటకు కట్టుబడే తత్వం నేర్చుకోవాలి. ఇంటికి వచ్చినవారిని సాదరంగా ఆహ్వానించే హృదయం తప్పక కలిగి ఉండాలి. మన ముందు తరాలవారు తాము అర్థాకలితో ఉన్నా అతిథులకు కడుపునిండా భోజనం పెట్టేవారు. మంచి కోసం మన స్వంత అవసరాలను త్యాగం చేయగలగడం గొప్పగుణం. అలాగని అనర్హులని అందలం ఎక్కించరాదు.
Promoted Content