
Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS
అతిథులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసే రోజులివి. కానీ ఒకానొక కాలం లో అతిథి సేవ చేసే భాగ్యం కలగడం గొప్ప అదృష్టంగా భావించే వారు. అతిథి దేవో భవ అన్న మాటను త్రికరణ శుద్ధిగా నమ్మేవారు. అటువంటి ఆదర్శవంతమైన కథ ఒకటి తెలుసుకుందాం.
3. రాజదంపతుల మునిభక్తి
ఇంత జరుగుతున్నా కుశికుడూ అతని భార్యా ఆగ్రహించలేదు. రోదించలేదు. ప్రతిఘటించలేదు. నిర్మలమైన వారి ముఖాలను చూసిన చ్యవనుడి మనస్సు ఉప్పొంగిపోయింది. నేటికీ ఈ సేవలు చాలు. రేపు గంగా తీరానికి రమ్మని వారిద్దరినీ పంపించి వేశాడు. వారిద్దరూ చేతులు జోడించి మునికి నమస్కరించి సెలవుతీసుకున్నారు.
Promoted Content