
Story Of Ashtamukha Gandabherunda
1. నారసింహుని ఉగ్రజ్వాల
శ్రీ మహావిష్ణుని దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహస్వామి. మహోగ్రరూపుడై స్వామి స్తంభమునుండీ వెలువడి హిరణ్య కశిపుని చీల్చి సంహరించాడు.
హిరణ్య కశిపుని సంహరించిన తరువాత నరసింహుని ప్రచండ ప్రతాపానికి దేవతలంతా హడలిపోయారు. ముల్లోకాలూ ఆయన క్రోధాగ్నిలో భస్మీపటలమవుతాయని భయా క్రాంతులయ్యారు.
దేవతల ప్రార్థన మేరకు మహా శివుడు శరభునిగా అవతరించాడు.
మహాశివుని శరభ రూపం
నారసింహుని ఆవేశాన్ని తగ్గించడానికి మహా శివుడు శరభుని రూపం ధరించాడు. శరభుడు సింహము, మహా గరుడము కలిసిన రూపం. మహా బలుడైన శరభుడు నారసింహునితో తలపడ్డాడు. ఆవేశంతో ఉన్న నరసింహుడు గండభేరుండ
పక్షిరాజు,నృసింహమృగరాజు,మహావ్యాఘ్రము,హయగ్రీవము,ఆదివారాహము,అఘోరవానరేంద్రుడు,మహాగరుడము,భల్లూకము కలిసిన అష్టముఖ గండభేరుండమై శరభ రూపం లో ఉన్న మహా శివునితో యుద్ధం చేశాడు.
అలా వారి యుద్ధం పద్ధెనిమిది రోజుల పాటు సాగింది. అప్పటికి ఆవేశం చల్లారిన నారసింహుడు, శరభుడు నిజరూపాలను దాల్చినారు.
శరభుడు
Related Posts
Narasimha Swamy Temple | ఈ ఆలయంలోని దీపంలో నూనె పోసి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి.
Malluru Narasimha Swamy | మానవ శరీరంలా మెత్తగా, రోమాలతో ఉన్న నరసింహ స్వామి విగ్రహం
సూర్యునిచే పూజింపబడుతున్న నారాయణుని ఆలయం | Jainath Laxmi Narasimha Swamy Temple in Telugu.
చుక్కాపురంలో కొలువైన నృసింహస్వామి | Chukkapuram Narasimha Swamy Temple (Telugu)
Narasimha Jayanti 2025 Date | నరసింహ జయంతి, అవతార కథ, ప్రాముక్యత & ఈ మంత్రం చదివితే విజయమే!

Na Rashe palalu