పట్టణ సంస్కృతిలో పడి పశువుల పట్ల ప్రేమను, వాటితో ఉండే అనుబంధం చాలామంది చవిచూడరు. కుక్కలు, పిల్లులు వంటి జంతువుల పెంపకం కొంతవరకు మనుషులకి జంతువుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఆవులు, ఎడ్లు, మేకలు వంటి జంతువుల పోషణ,పెంపకం ఉన్న పల్లెటూళ్లలో వారు పాడిని, పశువులను ఇంట్లో సభ్యులుగా, దేవతలుగా భావిస్తారు. అలా తన ఎడ్లను కన్నకొడుకుల్లా భావించిన ఒక రైతుకథ తెలుసుకుందాం.
5. రామయ్య కథ చెప్పే నీతి
పశువులని, జంతువులని, పక్షులని మన వినోదం కోసమో అవసరాల కోసమో పెంచుతారు చాలామంది. కానీ ఈ భూమిమీద అవి కూడా మనలాగే జన్మించిన జీవులు. మనకు శక్తి సామర్థ్యాలు ఉన్నంత మాత్రాన వాటిని కట్టుబానిసలుగా భావించరాదు. వాటి సహజ జీవన విధానాన్నీ, స్వేచ్ఛనీ గౌరవించాలి. అప్పుడే మనం నిజమైన మనుషులమౌతాం.
Promoted Content