Venkateswara Swamy Mudupu | శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా ముడుపు కడితే, కోరిన కోరికల తీరుస్తారు.

0
660
How to make Mudupu to dedicate Lord Venkateswara
Venkateswara Swamy Mudupu

Venkateswara Swamy Mudupu

2ముడుపు కట్టే విధానం:

1. ఒక తెల్లటి వస్త్రాన్ని పసుపు నీటిలో ముంచి ఆరబెట్టాలి.
2. ఆరిన వస్త్రంపై నాలుగు వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి.
3. 11, 21, 54 లేదా 108 రూపాయల నాణేలను మీ ఆర్థిక స్థితికి అనుగుణంగా వస్త్రంలో ఉంచి మూట కట్టాలి.
4. మూటకు మూడు ముళ్ళు వేస్తూ మీ సమస్యలను స్వామి వారికి చెప్పుకోవాలి.
5. ముడుపు వేసే ముందు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేసి, 21 సార్లు “ఓం గం గణపతయే నమః” అని జపించాలి.
6. మీ కోరికను చెప్పుకుంటూ ముడుపును పూజ మందిరంలో ఉంచి, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, 108 గోవింద నామాలు చదివి, పచ్చ కర్పూరంతో హారతి ఇవ్వాలి.
7. కోరిక నెరవేరిన తర్వాత ముడుపును తిరుపతికి తీసుకెళ్లి హుండీలో వేయాలి. ముడుపులో ఉన్న నాణేలతో పాటు కొంత వడ్డీ కూడా జత చేయాలి.

ముడుపు ప్రయోజనాలు:

1. కష్టాల నుండి బయటపడటానికి
2. సంపద పెంచడానికి
3. కోరికలు నెరవేర్చుకోవడానికి
4. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి

మరిన్ని వివరాల కోసం పక్క పేజీలోకి వెళ్ళండి.