Sri Subrahmanya Trishati Namavali in Telugu | శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ నామావళిః

0
232
Sri Subrahmanya Trishati Namavali Lyrics in Telugu
Sri Subrahmanya Trishati Namavali Lyrics With Meaning in Telugu PDF Download

Sri Subrahmanya Trishati Namavali Lyrics in Telugu

1శ్రీ సుబ్రహ్మణ్య త్రిశతీ నామావళిః

ఓం శ్రీం సౌం శరవణభవాయ నమః |
ఓం శరచ్చంద్రాయుతప్రభాయ నమః |
ఓం శశాంకశేఖరసుతాయ నమః |
ఓం శచీమాంగళ్యరక్షకాయ నమః |
ఓం శతాయుష్యప్రదాత్రే నమః |
ఓం శతకోటిరవిప్రభాయ నమః |
ఓం శచీవల్లభసుప్రీతాయ నమః |
ఓం శచీనాయకపూజితాయ నమః |
ఓం శచీనాథచతుర్వక్త్రదేవదైత్యాభివందితాయ నమః |
ఓం శచీశార్తిహరాయ నమః | ౧౦ |
ఓం శంభవే నమః |
ఓం శంభూపదేశకాయ నమః |
ఓం శంకరాయ నమః |
ఓం శంకరప్రీతాయ నమః |
ఓం శమ్యాకకుసుమప్రియాయ నమః |
ఓం శంకుకర్ణమహాకర్ణప్రముఖాద్యభివందితాయ నమః |
ఓం శచీనాథసుతాప్రాణనాయకాయ నమః |
ఓం శక్తిపాణిమతే నమః |
ఓం శంఖపాణిప్రియాయ నమః |
ఓం శంఖోపమషడ్గలసుప్రభాయ నమః | ౨౦ |

ఓం శంఖఘోషప్రియాయ నమః |
ఓం శంఖచక్రశూలాదికాయుధాయ నమః |
ఓం శంఖధారాభిషేకాదిప్రియాయ నమః |
ఓం శంకరవల్లభాయ నమః |
ఓం శబ్దబ్రహ్మమయాయ నమః |
ఓం శబ్దమూలాంతరాత్మకాయ నమః |
ఓం శబ్దప్రియాయ నమః |
ఓం శబ్దరూపాయ నమః |
ఓం శబ్దానందాయ నమః |
ఓం శచీస్తుతాయ నమః | ౩౦ |
ఓం శతకోటిప్రవిస్తారయోజనాయతమందిరాయ నమః |
ఓం శతకోటిరవిప్రఖ్యరత్నసింహాసనాన్వితాయ నమః |
ఓం శతకోటిమహర్షీంద్రసేవితోభయపార్శ్వభువే నమః |
ఓం శతకోటిసురస్త్రీణాం నృత్తసంగీతకౌతుకాయ నమః |
ఓం శతకోటీంద్రదిక్పాలహస్తచామరసేవితాయ నమః |
ఓం శతకోట్యఖిలాండాదిమహాబ్రహ్మాండనాయకాయ నమః |
ఓం శంఖపాణివిధిభ్యాం చ పార్శ్వయోరుపసేవితాయ నమః |
ఓం శంఖపద్మనిధీనాం చ కోటిభిః పరిసేవితాయ నమః |
ఓం శశాంకాదిత్యకోటీభిః సవ్యదక్షిణసేవితాయ నమః |
ఓం శంఖపాలాద్యష్టనాగకోటిభిః పరిసేవితాయ నమః | ౪౦ |

ఓం శశాంకారపతంగాదిగ్రహనక్షత్రసేవితాయ నమః |
ఓం శశిభాస్కరభౌమాదిగ్రహదోషార్తిభంజనాయ నమః |
ఓం శతపత్రద్వయకరాయ నమః |
ఓం శతపత్రార్చనప్రియాయ నమః |
ఓం శతపత్రసమాసీనాయ నమః |
ఓం శతపత్రాసనస్తుతాయ నమః |
ఓం శరీరబ్రహ్మమూలాదిషడాధారనివాసకాయ నమః |
ఓం శతపత్రసముత్పన్నబ్రహ్మగర్వవిభేదనాయ నమః |
ఓం శశాంకార్ధజటాజూటాయ నమః |
ఓం శరణాగతవత్సలాయ నమః | ౫౦ |
ఓం రకారరూపాయ నమః |
ఓం రమణాయ నమః |
ఓం రాజీవాక్షాయ నమః |
ఓం రహోగతాయ నమః |
ఓం రతీశకోటిసౌందర్యాయ నమః |
ఓం రవికోట్యుదయప్రభాయ నమః |
ఓం రాగస్వరూపాయ నమః |
ఓం రాగఘ్నాయ నమః |
ఓం రక్తాబ్జప్రియాయ నమః |
ఓం రాజరాజేశ్వరీపుత్రాయ నమః | ౬౦ |

ఓం రాజేంద్రవిభవప్రదాయ నమః |
ఓం రత్నప్రభాకిరీటాగ్రాయ నమః |
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః |
ఓం రత్నాంగదమహాబాహవే నమః |
ఓం రత్నతాటంకభూషణాయ నమః |
ఓం రత్నకేయూరభూషాఢ్యాయ నమః |
ఓం రత్నహారవిరాజితాయ నమః |
ఓం రత్నకింకిణికాంచ్యాదిబద్ధసత్కటిశోభితాయ నమః |
ఓం రవసంయుక్తరత్నాభనూపురాంఘ్రిసరోరుహాయ నమః |
ఓం రత్నకంకణచూల్యాదిసర్వాభరణభూషితాయ నమః | ౭౦ |
ఓం రత్నసింహాసనాసీనాయ నమః |
ఓం రత్నశోభితమందిరాయ నమః |
ఓం రాకేందుముఖషట్కాయ నమః |
ఓం రమావాణ్యాదిపూజితాయ నమః |
ఓం రాక్షసామరగంధర్వకోటికోట్యభివందితాయ నమః |
ఓం రణరంగే మహాదైత్యసంగ్రామజయకౌతుకాయ నమః |
ఓం రాక్షసానీకసంహారకోపావిష్టాయుధాన్వితాయ నమః |
ఓం రాక్షసాంగసముత్పన్నరక్తపానప్రియాయుధాయ నమః |
ఓం రవయుక్తధనుర్హస్తాయ నమః |
ఓం రత్నకుక్కుటధారణాయ నమః | ౮౦ |

ఓం రణరంగజయాయ నమః |
ఓం రామాస్తోత్రశ్రవణకౌతుకాయ నమః |
ఓం రంభాఘృతాచీవిశ్వాచీమేనకాద్యభివందితాయ నమః |
ఓం రక్తపీతాంబరధరాయ నమః |
ఓం రక్తగంధానులేపనాయ నమః |
ఓం రక్తద్వాదశపద్మాక్షాయ నమః |
ఓం రక్తమాల్యవిభూషితాయ నమః |
ఓం రవిప్రియాయ నమః |
ఓం రావణేశస్తోత్రసామమనోహరాయ నమః |
ఓం రాజ్యప్రదాయ నమః | ౯౦ |
ఓం రంధ్రగుహ్యాయ నమః |
ఓం రతివల్లభసుప్రియాయ నమః |
ఓం రణానుబంధనిర్ముక్తాయ నమః |
ఓం రాక్షసానీకనాశకాయ నమః |
ఓం రాజీవసంభవద్వేషిణే నమః |
ఓం రాజీవాసనపూజితాయ నమః |
ఓం రమణీయమహాచిత్రమయూరారూఢసుందరాయ నమః |
ఓం రమానాథస్తుతాయ నమః |
ఓం రామాయ నమః |
ఓం రకారాకర్షణక్రియాయ నమః | ౧౦౦ |

ఓం వకారరూపాయ నమః |
ఓం వరదాయ నమః |
ఓం వజ్రశక్త్యభయాన్వితాయ నమః |
ఓం వామదేవాదిసంపూజ్యాయ నమః |
ఓం వజ్రపాణిమనోహరాయ నమః |
ఓం వాణీస్తుతాయ నమః |
ఓం వాసవేశాయ నమః |
ఓం వల్లీకల్యాణసుందరాయ నమః |
ఓం వల్లీవదనపద్మార్కాయ నమః |
ఓం వల్లీనేత్రోత్పలోడుపాయ నమః | ౧౧౦ |
ఓం వల్లీద్వినయనానందాయ నమః |
ఓం వల్లీచిత్తతటామృతాయ నమః |
ఓం వల్లీకల్పలతావృక్షాయ నమః |
ఓం వల్లీప్రియమనోహరాయ నమః |
ఓం వల్లీకుముదహాస్యేందవే నమః |
ఓం వల్లీభాషితసుప్రియాయ నమః |
ఓం వల్లీమనోహృత్సౌందర్యాయ నమః |
ఓం వల్లీవిద్యుల్లతాఘనాయ నమః |
ఓం వల్లీమంగళవేషాఢ్యాయ నమః |
ఓం వల్లీముఖవశంకరాయ నమః | ౧౨౦ |

ఓం వల్లీకుచగిరిద్వంద్వకుంకుమాంకితవక్షకాయ నమః |
ఓం వల్లీశాయ నమః |
ఓం వల్లభాయ నమః |
ఓం వాయుసారథయే నమః |
ఓం వరుణస్తుతాయ నమః |
ఓం వక్రతుండానుజాయ నమః |
ఓం వత్సాయ నమః |
ఓం వత్సలాయ నమః |
ఓం వత్సరక్షకాయ నమః |
ఓం వత్సప్రియాయ నమః | ౧౩౦ |
ఓం వత్సనాథాయ నమః |
ఓం వత్సవీరగణావృతాయ నమః |
ఓం వారణాననదైత్యఘ్నాయ నమః |
ఓం వాతాపిఘ్నోపదేశకాయ నమః |
ఓం వర్ణగాత్రమయూరస్థాయ నమః |
ఓం వర్ణరూపాయ నమః |
ఓం వరప్రభవే నమః |
ఓం వర్ణస్థాయ నమః |
ఓం వారణారూఢాయ నమః |
ఓం వజ్రశక్త్యాయుధప్రియాయ నమః | ౧౪౦ |

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back