Sri Saraswati Sahasranamavali In Telugu | శ్రీ సరస్వతీ సహస్రనామావళీ

0
588
1000 Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu
Sri Saraswati Sahasranamavali Lyrics With Meaning In Telugu PDF

Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu

7శ్రీ సరస్వతీ సహస్రనామావళీ – 7

ఓం కీర్తికర్యై నమః |
ఓం కీర్త్యై నమః |
ఓం క్రతుశ్రేష్ఠాయై నమః |
ఓం కృతేశ్వర్యై నమః |
ఓం క్రతుసర్వక్రియాస్తుత్యాయై నమః |
ఓం క్రతుకృత్ప్రియకారిణ్యై నమః |
ఓం క్లేశనాశకర్యై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం కర్మదాయై నమః |
ఓం కర్మబంధిన్యై నమః |
ఓం కర్మబంధహర్యై నమః |
ఓం కృష్టాయై నమః |
ఓం క్లమఘ్న్యై నమః |
ఓం కంజలోచనాయై నమః |
ఓం కందర్పజనన్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కరుణాయై నమః |
ఓం కరుణావత్యై నమః |
ఓం క్లీంకారిణ్యై నమః |
ఓం కృపాకారాయై నమః | ౭౬౦

ఓం కృపాసింధవే నమః |
ఓం కృపావత్యై నమః |
ఓం కరుణార్ద్రాయై నమః |
ఓం కీర్తికర్యై నమః |
ఓం కల్మషఘ్న్యై నమః |
ఓం క్రియాకర్యై నమః |
ఓం క్రియాశక్త్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కమలోత్పలగంధిన్యై నమః |
ఓం కళాయై నమః |
ఓం కళావత్యై నమః |
ఓం కూర్మ్యై నమః | *
ఓం కూటస్థాయై నమః |
ఓం కంజసంస్థితాయై నమః |
ఓం కాళికాయై నమః |
ఓం కల్మషఘ్న్యై నమః |
ఓం కమనీయజటాన్వితాయై నమః |
ఓం కరపద్మాయై నమః |
ఓం కరాభీష్టప్రదాయై నమః |
ఓం క్రతుఫలప్రదాయై నమః | ౭౮౦

ఓం కౌశిక్యై నమః |
ఓం కోశదాయై నమః |
ఓం కావ్యాయై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం కోశేశ్వర్యై నమః |
ఓం కృశాయై నమః |
ఓం కూర్మయానాయై నమః |
ఓం కల్పలతాయై నమః |
ఓం కాలకూటవినాశిన్యై నమః |
ఓం కల్పోద్యానవత్యై నమః |
ఓం కల్పవనస్థాయై నమః |
ఓం కల్పకారిణ్యై నమః |
ఓం కదంబకుసుమాభాసాయై నమః |
ఓం కదంబకుసుమప్రియాయై నమః |
ఓం కదంబోద్యానమధ్యస్థాయై నమః |
ఓం కీర్తిదాయై నమః |
ఓం కీర్తిభూషణాయై నమః |
ఓం కులమాత్రే నమః |
ఓం కులావాసాయై నమః |
ఓం కులాచారప్రియంకర్యై నమః | ౮౦౦

ఓం కులనాథాయై నమః |
ఓం కామకళాయై నమః |
ఓం కళానాథాయై నమః |
ఓం కళేశ్వర్యై నమః |
ఓం కుందమందారపుష్పాభాయై నమః |
ఓం కపర్దస్థితచంద్రికాయై నమః |
ఓం కవిత్వదాయై నమః |
ఓం కామ్యమాత్రే నమః |
ఓం కవిమాత్రే నమః |
ఓం కళాప్రదాయై నమః |
ఓం తరుణ్యై నమః |
ఓం తరుణీతాతాయై నమః |
ఓం తారాధిపసమాననాయై నమః |
ఓం తృప్తయే నమః |
ఓం తృప్తిప్రదాయై నమః |
ఓం తర్క్యాయై నమః |
ఓం తపన్యై నమః |
ఓం తాపిన్యై నమః |
ఓం తర్పణ్యై నమః |
ఓం తీర్థరూపాయై నమః | ౮౨౦

ఓం త్రిపదాయై నమః |
ఓం త్రిదశేశ్వర్యై నమః |
ఓం త్రిదివేశ్యై నమః |
ఓం త్రిజనన్యై నమః |
ఓం త్రిమాత్రే నమః |
ఓం త్ర్యంబకేశ్వర్యై నమః |
ఓం త్రిపురాయై నమః |
ఓం త్రిపురేశాన్యై నమః |
ఓం త్ర్యంబకాయై నమః |
ఓం త్రిపురాంబికాయై నమః |
ఓం త్రిపురశ్రియై నమః |
ఓం త్రయీరూపాయై నమః |
ఓం త్రయీవేద్యాయై నమః |
ఓం త్రయీశ్వర్యై నమః |
ఓం త్రయ్యంతవేదిన్యై నమః |
ఓం తామ్రాయై నమః |
ఓం తాపత్రితయహారిణ్యై నమః |
ఓం తమాలసదృశ్యై నమః |
ఓం త్రాత్రే నమః |
ఓం తరుణాదిత్యసన్నిభాయై నమః | ౮౪౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.