Sri Saraswati Sahasranamavali In Telugu | శ్రీ సరస్వతీ సహస్రనామావళీ

0
588
1000 Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu
Sri Saraswati Sahasranamavali Lyrics With Meaning In Telugu PDF

Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu

6శ్రీ సరస్వతీ సహస్రనామావళీ – 6

ఓం జగత్ప్రియాయై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జగదీశ్వరవల్లభాయై నమః |
ఓం జాత్యై నమః |
ఓం జయాయై నమః |
ఓం జితామిత్రాయై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం జపనకారిణ్యై నమః |
ఓం జీవన్యై నమః |
ఓం జీవనిలయాయై నమః |
ఓం జీవాఖ్యాయై నమః |
ఓం జీవధారిణ్యై నమః |
ఓం జాహ్నవ్యై నమః |
ఓం జ్యాయై నమః |
ఓం జపవత్యై నమః |
ఓం జాతిరూపాయై నమః |
ఓం జయప్రదాయై నమః |
ఓం జనార్దనప్రియకర్యై నమః |
ఓం జోషనీయాయై నమః |
ఓం జగత్స్థితాయై నమః | ౬౪౦

ఓం జగజ్జ్యేష్ఠాయై నమః |
ఓం జగన్మాయాయై నమః |
ఓం జీవనత్రాణకారిణ్యై నమః |
ఓం జీవాతులతికాయై నమః |
ఓం జీవజన్మ్యై నమః |
ఓం జన్మనిబర్హణ్యై నమః |
ఓం జాడ్యవిధ్వంసనకర్యై నమః |
ఓం జగద్యోన్యై నమః |
ఓం జయాత్మికాయై నమః |
ఓం జగదానందజనన్యై నమః |
ఓం జంబ్వ్యై నమః |
ఓం జలజేక్షణాయై నమః |
ఓం జయంత్యై నమః |
ఓం జంగపూగఘ్న్యై నమః |
ఓం జనితజ్ఞానవిగ్రహాయై నమః |
ఓం జటాయై నమః |
ఓం జటావత్యై నమః |
ఓం జప్యాయై నమః |
ఓం జపకర్తృప్రియంకర్యై నమః |
ఓం జపకృత్పాపసంహర్త్ర్యై నమః | ౬౬౦

ఓం జపకృత్ఫలదాయిన్యై నమః |
ఓం జపాపుష్పసమప్రఖ్యాయై నమః |
ఓం జపాకుసుమధారిణ్యై నమః |
ఓం జనన్యై నమః |
ఓం జన్మరహితాయై నమః |
ఓం జ్యోతిర్వృత్యభిదాయిన్యై నమః |
ఓం జటాజూటనచంద్రార్ధాయై నమః |
ఓం జగత్సృష్టికర్యై నమః |
ఓం జగత్త్రాణకర్యై నమః |
ఓం జాడ్యధ్వంసకర్త్ర్యై నమః |
ఓం జయేశ్వర్యై నమః |
ఓం జగద్బీజాయై నమః |
ఓం జయావాసాయై నమః |
ఓం జన్మభువే నమః |
ఓం జన్మనాశిన్యై నమః |
ఓం జన్మాంత్యరహితాయై నమః |
ఓం జైత్ర్యై నమః |
ఓం జగద్యోన్యై నమః |
ఓం జపాత్మికాయై నమః |
ఓం జయలక్షణసంపూర్ణాయై నమః | ౬౮౦

ఓం జయదానకృతోద్యమాయై నమః |
ఓం జంభరాద్యాదిసంస్తుత్యాయై నమః |
ఓం జంభారిఫలదాయిన్యై నమః |
ఓం జగత్త్రయహితాయై నమః |
ఓం జ్యేష్ఠాయై నమః |
ఓం జగత్త్రయవశంకర్యై నమః |
ఓం జగత్త్రయాంబాయై నమః |
ఓం జగత్యై నమః |
ఓం జ్వాలాయై నమః |
ఓం జ్వాలితలోచనాయై నమః |
ఓం జ్వాలిన్యై నమః |
ఓం జ్వలనాభాసాయై నమః |
ఓం జ్వలంత్యై నమః |
ఓం జ్వలనాత్మికాయై నమః |
ఓం జితారాతిసురస్తుత్యాయై నమః |
ఓం జితక్రోధాయై నమః |
ఓం జితేంద్రియాయై నమః |
ఓం జరామరణశూన్యాయై నమః |
ఓం జనిత్ర్యై నమః |
ఓం జన్మనాశిన్యై నమః | ౭౦౦

ఓం జలజాభాయై నమః |
ఓం జలమయ్యై నమః |
ఓం జలజాసనవల్లభాయై నమః |
ఓం జలజస్థాయై నమః |
ఓం జపారాధ్యాయై నమః |
ఓం జనమంగళకారిణ్యై నమః |
ఓం కామిన్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం కామ్యాయై నమః |
ఓం కామ్యప్రదాయిన్యై నమః |
ఓం కమౌళ్యై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కర్త్ర్యై నమః |
ఓం క్రతుకర్మఫలప్రదాయై నమః |
ఓం కృతఘ్నఘ్న్యై నమః |
ఓం క్రియారూపాయై నమః |
ఓం కార్యకారణరూపిణ్యై నమః |
ఓం కంజాక్ష్యై నమః |
ఓం కరుణారూపాయై నమః |
ఓం కేవలామరసేవితాయై నమః | ౭౨౦

ఓం కళ్యాణకారిణ్యై నమః |
ఓం కాంతాయై నమః |
ఓం కాంతిదాయై నమః |
ఓం కాంతిరూపిణ్యై నమః |
ఓం కమలాయై నమః |
ఓం కమలావాసాయై నమః |
ఓం కమలోత్పలమాలిన్యై నమః |
ఓం కుముద్వత్యై నమః |
ఓం కల్యాణ్యై నమః |
ఓం కాంత్యై నమః |
ఓం కామేశవల్లభాయై నమః |
ఓం కామేశ్వర్యై నమః |
ఓం కమలిన్యై నమః |
ఓం కామదాయై నమః |
ఓం కామబంధిన్యై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం కాంచనాక్ష్యై నమః |
ఓం కాంచనాభాయై నమః |
ఓం కళానిధయే నమః |
ఓం క్రియాయై నమః | ౭౪౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.