Sri Saraswati Sahasranamavali In Telugu | శ్రీ సరస్వతీ సహస్రనామావళీ

0
757
1000 Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu
Sri Saraswati Sahasranamavali Lyrics With Meaning In Telugu PDF

Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu

5శ్రీ సరస్వతీ సహస్రనామావళీ – 5

ఓం బంధురూపిణ్యై నమః |
ఓం బింద్వాలయాయై నమః |
ఓం బిందుభూషాయై నమః |
ఓం బిందునాదసమన్వితాయై నమః |
ఓం బీజరూపాయై నమః |
ఓం బీజమాత్రే నమః |
ఓం బ్రహ్మణ్యాయై నమః |
ఓం బ్రహ్మకారిణ్యై నమః |
ఓం బహురూపాయై నమః |
ఓం బలవత్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞాయై నమః |
ఓం బ్రహ్మచారిణ్యై నమః |
ఓం బ్రహ్మస్తుత్యాయై నమః |
ఓం బ్రహ్మవిద్యాయై నమః |
ఓం బ్రహ్మాండాధిపవల్లభాయై నమః |
ఓం బ్రహ్మేశవిష్ణురూపాయై నమః |
ఓం బ్రహ్మవిష్ణ్వీశసంస్థితాయై నమః |
ఓం బుద్ధిరూపాయై నమః |
ఓం బుధేశాన్యై నమః |
ఓం బంధ్యై నమః | ౫౨౦

ఓం బంధవిమోచన్యై నమః |
ఓం అక్షమాలాయై నమః |
ఓం అక్షరాకారాయై నమః |
ఓం అక్షరాయై నమః |
ఓం అక్షరఫలప్రదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం ఆనందసుఖదాయై నమః |
ఓం అనంతచంద్రనిభాననాయై నమః |
ఓం అనంతమహిమాయై నమః |
ఓం అఘోరాయై నమః |
ఓం అనంతగంభీరసమ్మితాయై నమః |
ఓం అదృష్టాయై నమః |
ఓం అదృష్టదాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అదృష్టభాగ్యఫలప్రదాయై నమః |
ఓం అరుంధత్యై నమః |
ఓం అవ్యయీనాథాయై నమః |
ఓం అనేకసద్గుణసంయుతాయై నమః |
ఓం అనేకభూషణాయై నమః |
ఓం అదృశ్యాయై నమః | ౫౪౦

ఓం అనేకలేఖనిషేవితాయై నమః |
ఓం అనంతాయై నమః |
ఓం అనంతసుఖదాయై నమః |
ఓం అఘోరాయై నమః |
ఓం అఘోరస్వరూపిణ్యై నమః |
ఓం అశేషదేవతారూపాయై నమః |
ఓం అమృతరూపాయై నమః |
ఓం అమృతేశ్వర్యై నమః |
ఓం అనవద్యాయై నమః |
ఓం అనేకహస్తాయై నమః |
ఓం అనేకమాణిక్యభూషణాయై నమః |
ఓం అనేకవిఘ్నసంహర్త్ర్యై నమః |
ఓం అనేకాభరణాన్వితాయై నమః |
ఓం అవిద్యాజ్ఞానసంహర్త్ర్యై నమః |
ఓం అవిద్యాజాలనాశిన్యై నమః |
ఓం అభిరూపాయై నమః |
ఓం అనవద్యాంగ్యై నమః |
ఓం అప్రతర్క్యగతిప్రదాయై నమః |
ఓం అకళంకరూపిణ్యై నమః |
ఓం అనుగ్రహపరాయణాయై నమః | ౫౬౦

ఓం అంబరస్థాయై నమః |
ఓం అంబరమయాయై నమః |
ఓం అంబరమాలాయై నమః |
ఓం అంబుజేక్షణాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం అబ్జకరాయై నమః |
ఓం అబ్జస్థాయై నమః |
ఓం అంశుమత్యై నమః |
ఓం అంశుశతాన్వితాయై నమః |
ఓం అంబుజాయై నమః |
ఓం అనవరాయై నమః |
ఓం అఖండాయై నమః |
ఓం అంబుజాసనమహాప్రియాయై నమః |
ఓం అజరాయై నమః |
ఓం అమరసంసేవ్యాయై నమః |
ఓం అజరసేవితపద్యుగాయై నమః |
ఓం అతులార్థప్రదాయై నమః |
ఓం అర్థైక్యాయై నమః |
ఓం అత్యుదారాయై నమః |
ఓం అభయాన్వితాయై నమః | ౫౮౦

ఓం అనాథవత్సలాయై నమః |
ఓం అనంతప్రియాయై నమః |
ఓం అనంతేప్సితప్రదాయై నమః |
ఓం అంబుజాక్ష్యై నమః |
ఓం అంబురూపాయై నమః |
ఓం అంబుజాతోద్భవమహాప్రియాయై నమః |
ఓం అఖండాయై నమః |
ఓం అమరస్తుత్యాయై నమః |
ఓం అమరనాయకపూజితాయై నమః |
ఓం అజేయాయై నమః |
ఓం అజసంకాశాయై నమః |
ఓం అజ్ఞాననాశిన్యై నమః |
ఓం అభీష్టదాయై నమః |
ఓం అక్తాయై నమః |
ఓం అఘనేనాయై నమః |
ఓం అస్త్రేశ్యై నమః |
ఓం అలక్ష్మీనాశిన్యై నమః |
ఓం అనంతసారాయై నమః |
ఓం అనంతశ్రియై నమః |
ఓం అనంతవిధిపూజితాయై నమః | ౬౦౦

ఓం అభీష్టాయై నమః |
ఓం అమర్త్యసంపూజ్యాయై నమః |
ఓం అస్తోదయవివర్జితాయై నమః |
ఓం ఆస్తికస్వాంతనిలయాయై నమః |
ఓం అస్త్రరూపాయై నమః |
ఓం అస్త్రవత్యై నమః |
ఓం అస్ఖలత్యై నమః |
ఓం అస్ఖలద్రూపాయై నమః |
ఓం అస్ఖలద్విద్యాప్రదాయిన్యై నమః |
ఓం అస్ఖలత్సిద్ధిదాయై నమః |
ఓం ఆనందాయై నమః |
ఓం అంబుజాతాయై నమః |
ఓం అమరనాయికాయై నమః |
ఓం అమేయాయై నమః |
ఓం అశేషపాపఘ్న్యై నమః |
ఓం అక్షయసారస్వతప్రదాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం జయంత్యై నమః |
ఓం జయదాయై నమః |
ఓం జన్మకర్మవివర్జితాయై నమః | ౬౨౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.