
Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu
4శ్రీ సరస్వతీ సహస్రనామావళీ – 4
ఓం మహాతీర్థఫలప్రదాయై నమః |
ఓం మహామంగళసంపూర్ణాయై నమః |
ఓం మహాదారిద్ర్యనాశిన్యై నమః |
ఓం మహామఖాయై నమః |
ఓం మహామేఘాయై నమః |
ఓం మహాకాళ్యై నమః |
ఓం మహాప్రియాయై నమః |
ఓం మహాభూషాయై నమః |
ఓం మహాదేహాయై నమః |
ఓం మహారాజ్ఞ్యై నమః |
ఓం ముదాలయాయై నమః |
ఓం భూరిదాయై నమః |
ఓం భాగ్యదాయై నమః |
ఓం భోగ్యాయై నమః |
ఓం భోగ్యదాయై నమః |
ఓం భోగదాయిన్యై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భూమ్యై నమః | ౪౦౦
ఓం భూమిసునాయికాయై నమః |
ఓం భూతధాత్ర్యై నమః |
ఓం భయహర్యై నమః |
ఓం భక్తసారస్వతప్రదాయై నమః |
ఓం భుక్త్యై నమః |
ఓం భుక్తిప్రదాయై నమః |
ఓం భోక్త్ర్యై నమః |
ఓం భక్త్యై నమః |
ఓం భక్తిప్రదాయిన్యై నమః |
ఓం భక్తసాయుజ్యదాయై నమః |
ఓం భక్తస్వర్గదాయై నమః |
ఓం భక్తరాజ్యదాయై నమః |
ఓం భాగీరథ్యై నమః |
ఓం భవారాధ్యాయై నమః |
ఓం భాగ్యాసజ్జనపూజితాయై నమః |
ఓం భవస్తుత్యాయై నమః |
ఓం భానుమత్యై నమః |
ఓం భవసాగరతారిణ్యై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భూషాయై నమః | ౪౨౦
ఓం భూతేశ్యై నమః |
ఓం భాలలోచనపూజితాయై నమః |
ఓం భూతాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భవిష్యాయై నమః |
ఓం భవవిద్యాయై నమః |
ఓం భవాత్మికాయై నమః |
ఓం బాధాపహారిణ్యై నమః |
ఓం బంధురూపాయై నమః |
ఓం భువనపూజితాయై నమః |
ఓం భవఘ్న్యై నమః |
ఓం భక్తిలభ్యాయై నమః |
ఓం భక్తరక్షణతత్పరాయై నమః |
ఓం భక్తార్తిశమన్యై నమః |
ఓం భాగ్యాయై నమః |
ఓం భోగదానకృతోద్యమాయై నమః |
ఓం భుజంగభూషణాయై నమః |
ఓం భీమాయై నమః |
ఓం భీమాక్ష్యై నమః |
ఓం భీమరూపిణ్యై నమః | ౪౪౦
ఓం భావిన్యై నమః |
ఓం భ్రాతృరూపాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం భవనాయికాయై నమః |
ఓం భాషాయై నమః |
ఓం భాషావత్యై నమః |
ఓం భీష్మాయై నమః |
ఓం భైరవ్యై నమః |
ఓం భైరవప్రియాయై నమః |
ఓం భూత్యై నమః |
ఓం భాసితసర్వాంగ్యై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూతినాయికాయై నమః |
ఓం భాస్వత్యై నమః |
ఓం భగమాలాయై నమః |
ఓం భిక్షాదానకృతోద్యమాయై నమః |
ఓం భిక్షురూపాయై నమః |
ఓం భక్తికర్యై నమః |
ఓం భక్తలక్ష్మీప్రదాయిన్యై నమః |
ఓం భ్రాంతిఘ్నాయై నమః | ౪౬౦
ఓం భ్రాంతిరూపాయై నమః |
ఓం భూతిదాయై నమః |
ఓం భూతికారిణ్యై నమః |
ఓం భిక్షణీయాయై నమః |
ఓం భిక్షుమాత్రే నమః |
ఓం భాగ్యవద్దృష్టిగోచరాయై నమః |
ఓం భోగవత్యై నమః |
ఓం భోగరూపాయై నమః |
ఓం భోగమోక్షఫలప్రదాయై నమః |
ఓం భోగశ్రాంతాయై నమః |
ఓం భాగ్యవత్యై నమః |
ఓం భక్తాఘౌఘవినాశిన్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మస్వరూపాయై నమః |
ఓం బృహత్యై నమః |
ఓం బ్రహ్మవల్లభాయై నమః |
ఓం బ్రహ్మదాయై నమః |
ఓం బ్రహ్మమాత్రే నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం బ్రహ్మదాయిన్యై నమః | ౪౮౦
ఓం బ్రహ్మేశ్యై నమః |
ఓం బ్రహ్మసంస్తుత్యాయై నమః |
ఓం బ్రహ్మవేద్యాయై నమః |
ఓం బుధప్రియాయై నమః |
ఓం బాలేందుశేఖరాయై నమః |
ఓం బాలాయై నమః |
ఓం బలిపూజాకరప్రియాయై నమః |
ఓం బలదాయై నమః |
ఓం బిందురూపాయై నమః |
ఓం బాలసూర్యసమప్రభాయై నమః |
ఓం బ్రహ్మరూపాయై నమః |
ఓం బ్రహ్మమయ్యై నమః |
ఓం బ్రధ్నమండలమధ్యగాయై నమః |
ఓం బ్రహ్మాణ్యై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం బుద్ధ్యై నమః |
ఓం బుద్ధిరూపాయై నమః |
ఓం బుధేశ్వర్యై నమః |
ఓం బంధక్షయకర్యై నమః |
ఓం బాధానాశిన్యై నమః | ౫౦౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







