
Sri Saraswati Sahasranamavali Lyrics In Telugu
3శ్రీ సరస్వతీ సహస్రనామావళీ – 3
ఓం సర్వలక్ష్మ్యై నమః |
ఓం సర్వగుణాన్వితాయై నమః |
ఓం సర్వానందమయ్యై నమః |
ఓం సర్వజ్ఞానదాయై నమః |
ఓం సత్యనాయికాయై నమః |
ఓం సర్వజ్ఞానమయ్యై నమః |
ఓం సర్వరాజ్యదాయై నమః |
ఓం సర్వముక్తిదాయై నమః |
ఓం సుప్రభాయై నమః |
ఓం సర్వదాయై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం సర్వలోకవశంకర్యై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం సిద్ధాయై నమః |
ఓం సిద్ధాంబాయై నమః |
ఓం సిద్ధమాతృకాయై నమః |
ఓం సిద్ధమాత్రే నమః |
ఓం సిద్ధవిద్యాయై నమః |
ఓం సిద్ధేశ్యై నమః | ౨౬౦
ఓం సిద్ధరూపిణ్యై నమః |
ఓం సురూపిణ్యై నమః |
ఓం సుఖమయ్యై నమః |
ఓం సేవకప్రియకారిణ్యై నమః |
ఓం స్వామిన్యై నమః |
ఓం సర్వదాయై నమః |
ఓం సేవ్యాయై నమః |
ఓం స్థూలసూక్ష్మాపరాంబికాయై నమః |
ఓం సారరూపాయై నమః |
ఓం సరోరూపాయై నమః |
ఓం సత్యభూతాయై నమః |
ఓం సమాశ్రయాయై నమః |
ఓం సితాఽసితాయై నమః |
ఓం సరోజాక్ష్యై నమః |
ఓం సరోజాసనవల్లభాయై నమః |
ఓం సరోరుహాభాయై నమః |
ఓం సర్వాంగ్యై నమః |
ఓం సురేంద్రాదిప్రపూజితాయై నమః |
ఓం మహాదేవ్యై నమః |
ఓం మహేశాన్యై నమః | ౨౮౦
ఓం మహాసారస్వతప్రదాయై నమః |
ఓం మహాసరస్వత్యై నమః |
ఓం ముక్తాయై నమః |
ఓం ముక్తిదాయై నమః |
ఓం మోహనాశిన్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహానందాయై నమః |
ఓం మహామంత్రమయ్యై నమః |
ఓం మహ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం మహావిద్యాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం మందరవాసిన్యై నమః |
ఓం మంత్రగమ్యాయై నమః |
ఓం మంత్రమాత్రే నమః |
ఓం మహామంత్రఫలప్రదాయై నమః |
ఓం మహాముక్త్యై నమః
ఓం మహానిత్యాయై నమః |
ఓం మహాసిద్ధిప్రదాయిన్యై నమః |
ఓం మహాసిద్ధాయై నమః | ౩౦౦
ఓం మహామాత్రే నమః |
ఓం మహదాకారసంయుతాయై నమః |
ఓం మహ్యై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మూర్త్యై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం మణిభూషణాయై నమః |
ఓం మేనకాయై నమః |
ఓం మానిన్యై నమః |
ఓం మాన్యాయై నమః |
ఓం మృత్యుఘ్న్యై నమః |
ఓం మేరురూపిణ్యై నమః |
ఓం మదిరాక్ష్యై నమః |
ఓం మదావాసాయై నమః |
ఓం మఖరూపాయై నమః |
ఓం మఖేశ్వర్యై నమః |
ఓం మహామోహాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం మాతౄణాం మూర్ధ్నిసంస్థితాయై నమః |
ఓం మహాపుణ్యాయై నమః | ౩౨౦
ఓం ముదావాసాయై నమః |
ఓం మహాసంపత్ప్రదాయిన్యై నమః |
ఓం మణిపూరైకనిలయాయై నమః |
ఓం మధురూపాయై నమః |
ఓం మదోత్కటాయై నమః |
ఓం మహాసూక్ష్మాయై నమః |
ఓం మహాశాంతాయై నమః |
ఓం మహాశాంతిప్రదాయిన్యై నమః |
ఓం మునిస్తుతాయై నమః |
ఓం మోహహంత్ర్యై నమః |
ఓం మాధవ్యై నమః |
ఓం మాధవప్రియాయై నమః |
ఓం మాయై నమః |
ఓం మహాదేవసంస్తుత్యాయై నమః |
ఓం మహిషీగణపూజితాయై నమః |
ఓం మృష్టాన్నదాయై నమః |
ఓం మాహేంద్ర్యై నమః |
ఓం మహేంద్రపదదాయిన్యై నమః |
ఓం మత్యై నమః |
ఓం మతిప్రదాయై నమః | ౩౪౦
ఓం మేధాయై నమః |
ఓం మర్త్యలోకనివాసిన్యై నమః |
ఓం ముఖ్యాయై నమః |
ఓం మహానివాసాయై నమః |
ఓం మహాభాగ్యజనాశ్రితాయై నమః |
ఓం మహిళాయై నమః |
ఓం మహిమాయై నమః |
ఓం మృత్యుహార్యై నమః |
ఓం మేధాప్రదాయిన్యై నమః |
ఓం మేధ్యాయై నమః |
ఓం మహావేగవత్యై నమః |
ఓం మహామోక్షఫలప్రదాయై నమః |
ఓం మహాప్రభాభాయై నమః |
ఓం మహత్యై నమః |
ఓం మహాదేవప్రియంకర్యై నమః |
ఓం మహాపోషాయై నమః |
ఓం మహర్థ్యై నమః |
ఓం ముక్తాహారవిభూషణాయై నమః |
ఓం మాణిక్యభూషణాయై నమః |
ఓం మంత్రాయై నమః | ౩౬౦
ఓం ముఖ్యచంద్రార్ధశేఖరాయై నమః |
ఓం మనోరూపాయై నమః |
ఓం మనశ్శుద్ధ్యై నమః |
ఓం మనశ్శుద్ధిప్రదాయిన్యై నమః |
ఓం మహాకారుణ్యసంపూర్ణాయై నమః |
ఓం మనోనమనవందితాయై నమః |
ఓం మహాపాతకజాలఘ్న్యై నమః |
ఓం ముక్తిదాయై నమః |
ఓం ముక్తభూషణాయై నమః |
ఓం మనోన్మన్యై నమః |
ఓం మహాస్థూలాయై నమః |
ఓం మహాక్రతుఫలప్రదాయై నమః |
ఓం మహాపుణ్యఫలప్రాప్యాయై నమః |
ఓం మాయాత్రిపురనాశిన్యై నమః |
ఓం మహానసాయై నమః |
ఓం మహామేధాయై నమః |
ఓం మహామోదాయై నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మాలాధర్యై నమః |
ఓం మహోపాయాయై నమః | ౩౮౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.