
Sri Sabari Girisha Stotram Lyrics in Telugu
శ్రీ శబరిగిరివాస స్తోత్రం
శబరిగిరినివాసం శాంతహృత్పద్మహంసం
శశిరుచిమృదుహాసం శ్యామలాంబోధభాసమ్ |
కలితరిపునిరాసం కాంతముత్తుంగనాసం
నతినుతిపరదాసం నౌమి పింఛావతంసమ్ || ౧ ||
శబరిగిరినిశాంతం శంఖకుందేందుదంతం
శమధనహృదిభాంతం శత్రుపాలీకృతాంతమ్ |
సరసిజరిపుకాంతం సానుకంపేక్షణాంతం
కృతనుతవిపదంతం కీర్తయేఽహం నితాంతమ్ || ౨ ||
శబరిగిరికలాపం శాస్త్రవద్ధ్వాంతదీపం
శమితసుజనతాపం శాంతిహానైర్దురాపమ్ |
కరధృతసుమచాపం కారణోపాత్తరూపం
కచకలితకలాపం కామయే పుష్కలాభమ్ || ౩ ||
శబరిగిరినికేతం శంకరోపేంద్రపోతం
శకలితదితిజాతం శత్రుజీమూతపాతమ్ |
పదనతపురహూతం పాలితాశేషభూతం
భవజలనిధిపోతం భావయే నిత్యభూతమ్ || ౪ ||
శబరివిహృతిలోలం శ్యామలోదారచేలం
శతమఖరిపుకాలం సర్వవైకుంఠబాలమ్ |
నతజనసురజాలం నాకిలోకానుకూలం
నవమయమణిమాలం నౌమి నిఃశేషమూలమ్ || ౫ ||
శబరిగిరికుటీరం శత్రుసంఘాతఘోరం
శఠగిరిశతధారం శష్పితేంద్రారిశూరమ్ |
హరిగిరీశకుమారం హారికేయూరహారం
నవజలదశరీరం నౌమి విశ్వైకవీరమ్ || ౬ ||
సరసిజదళనేత్రం సారసారాతివక్త్రం
సజలజలదగాత్రం సాంద్రకారుణ్యపాత్రమ్ |
సహతనయకళత్రం సాంబగోవిందపుత్రం
సకలవిబుధమిత్రం సన్నమామః పవిత్రమ్ || ౭ ||
ఇతి శ్రీ శబరిగిరివాస స్తోత్రమ్ ||
Lord Ayyappa Related Stotras
Sri Maha Sastha Anugraha Kavacham in Telugu | శ్రీ మహాశాస్తా అనుగ్రహ కవచం
Sri Bhoothanatha Dasakam Lyrics in Telugu | శ్రీ భూతనాథ దశకం
Ayyappa Paddhenimidhi Metla Paata (Onnam Thiruppadi) in Telugu | అయ్యప్ప పద్ధెనిమిది మెట్ల స్తుతి
Sri Dharma Sastha Stuti Dasakam in Telugu | శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం
Sri Dharma Sastha Bhujanga Stotram in Telugu | శ్రీ ధర్మశాస్తా భుజంగ స్తోత్రం
Sri Bhuthanatha Karavalamba Stava in Telugu | శ్రీ భూతనాథ కరావలంబ స్తవః
Sri Kiratha (Ayyappa) Ashtakam Lyrics in Telugu | శ్రీ కిరాతాష్టకం
Sri Ayyappa Stotram Lyrics in Telugu | శ్రీ అయ్యప్ప స్తోత్రం