శ్రీ రుద్ర చండీ స్తోత్రం | Sri Rudra Chandi Stotram in Telugu

0
2363
Sri Rudra Chandi Stotram in Telugu
Sri Rudra Chandi Stotram Lyrics in Telugu

Sri Rudra Chandi Stotram Lyrics in Telugu

2శ్రీ రుద్ర చండీ స్తోత్రం – 2

కుజవారే జగద్ధాత్రీం పఠేదాగమసమ్మతామ్ |
శతావృత్తిఫలం తస్య బుధే లక్షఫలం ధ్రువమ్ || ౨౧ ||

గురౌ యది మహామాయే లక్షయుగ్మఫలం ధ్రువమ్ |
శుక్రే దేవి జగద్ధాత్రి చండీపాఠేన శాంకరీ || ౨౨ ||

జ్ఞేయం తుల్యఫలం దుర్గే యది చండీసమాహితః |
శనివారే జగద్ధాత్రి కోట్యావృత్తిఫలం ధ్రువమ్ || ౨౩ ||

అత ఏవ మహేశాని యో వై చండీ సమభ్యసేత్ |
స సద్యశ్చ కృతార్థః స్యాద్రాజరాజాధిపో భవేత్ || ౨౪ ||

ఆరోగ్యం విజయం సౌఖ్యం వస్త్రరత్నప్రవాలకమ్ |
పఠనాచ్ఛ్రవణాచ్చైవ జాయతే నాత్ర సంశయః || ౨౫ ||

ధనం ధాన్యం ప్రవాలం చ వస్త్రం రత్నవిభూషణమ్ |
చండీశ్రవణమాత్రేణ కుర్యాత్సర్వం మహేశ్వరీ || ౨౬ ||

యః కరిష్యత్వవిజ్ఞాయ రుద్రయామలచండికామ్ |
పాపైరేతైః సమాయుక్తో రౌరవం నరకం వ్రజేత్ || ౨౭ ||

అశ్రద్ధయా చ కుర్వంతి తే చ పాతకినో నరాః |
రౌరవం నరకం కుండం కృమికుండం మలస్య వై || ౨౮ ||

శుక్రస్య కుండం స్త్రీకుండం యాంతి తే హ్యచిరేణ వై |
తతః పితృగణైః సార్ధం విష్ఠాయాం జాయతే కృమిః || ౨౯ ||

శృణు దేవి మహామాయే చండీపాఠం కరోతి యః |
గంగాయాం చైవ యత్పుణ్యం కాశ్యాం విశ్వేశ్వరాగ్రతః || ౩౦ ||

ప్రయాగే ముండనే చైవ హరిద్వారే హరేర్గృహే |
తస్య పుణ్యం భవేద్దేవి సత్యం దుర్గే రమే శివే || ౩౧ ||

త్రిగయాయాం త్రికాశ్యాం వై యచ్చ పుణ్యం సముత్థితమ్ |
తచ్చ పుణ్యం తచ్చ పుణ్యం తచ్చ పుణ్యం న సంశయః || ౩౨ ||

అన్యచ్చ –
భవానీ చ భవానీ చ భవానీ చోచ్యతే బుధైః |
భకారస్తు భకారస్తు భకారః కేవలః శివః || ౩౩ ||

వాణీ చైవ జగద్ధాత్రీ వరారోహే భకారకః |
ప్రేతవద్దేవి విశ్వేశి భకారః ప్రేతవత్సదా || ౩౪ ||

ఆరోగ్యం చ జయం పుణ్యం నాతః సుఖవివర్ధనమ్ |
ధనం పుత్ర జరారోగ్యం కుష్ఠం గలితనాశనమ్ || ౩౫ ||

అర్ధాంగరోగాన్ముచ్యేత దద్రురోగాచ్చ పార్వతి |
సత్యం సత్యం జగద్ధాత్రి మహామాయే శివే శివే || ౩౬ ||

చండే చండి మహారావే చండికా వ్యాధినాశినీ |
మందే దినే మహేశాని విశేషఫలదాయినీ || ౩౭ ||

సర్వదుఃఖాదిముచ్యతే భక్త్యా చండీ శృణోతి యః |
బ్రాహ్మణో హితకారీ చ పఠేన్నియతమానసః || ౩౮ ||

మంగళం మంగళం జ్ఞేయం మంగళం జయమంగళమ్ |
భవేద్ధి పుత్రపౌత్రైశ్చ కన్యాదాసాదిభిర్యుతః || ౩౯ ||

తత్త్వజ్ఞానేన నిధనకాలే నిర్వాణమాప్నుయాత్ |
మణిదానోద్భవం పుణ్యం తులాహిరణ్యకే తథా || ౪౦ ||

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.