
8శ్రీ రామ కర్ణామృతం – 7
సాకేతే నగరే సమస్తసుఖదే హర్మ్యేఽబ్జకోటిద్యుతే
నక్షత్రగ్రహపంక్తిలగ్నశిఖరే చాంతర్యపంకేరుహే |
వాల్మీకాత్రిపరాశరాదిమునిభిస్సంసేవ్యమానం స్థితం
సీతాలంకృతవామభాగమనిశం రామం భజే తారకమ్ || ౧౩౧
వైకుంఠే నగరే సురద్రుమతలే చానందవప్రాంతరే
నానారత్నవినిర్మితస్ఫుటపటుప్రాకారసంవేష్టితే |
సౌధేందూపలశేషతల్పలలితే నీలోత్పలచ్ఛాదితే
పర్యంకే శయనం రమాదిసహితం రామం భజే తారకమ్ || ౧౩౨
వందే రామమనాదిపూరుషమజం వందే రమానాయకం
వందే హారికిరీటకుండలధరం వందే సునీలద్యుతిమ్ |
వందే చాపకలంబకోజ్జ్వలకరం వందే జగన్మంగళం
వందే పంక్తిరథాత్మజం మమ గురుం వందే సదా రాఘవమ్ || ౧౩౩
వందే శౌనకగౌతమాద్యభినుతం వందే ఘనశ్యామలం
వందే తారకపీఠమధ్యనిలయం వందే జగన్నాయకమ్ |
వందే భక్తజనౌఘదేవివటపం వందే ధనుర్వల్లభం
వందే తత్త్వమసీతివాక్యజనకం వందే సదా రాఘవమ్ || ౧౩౪
వందే సూర్యశశాంకలోచనయుగం వందే జగత్పావనం
వందే పత్రసహస్రపద్మనిలయం వందే పురారిప్రియమ్ |
వందే రాక్షసవంశనాశనకరం వందే సుధాశీతలం
వందే దేవకపీంద్రకోటివినుతం వందే సదా రాఘవమ్ || ౧౩౫
వందే సాగరగర్వభంగవిశిఖం వందే జగజ్జీవనం
వందే కౌశికయాగరక్షణకరం వందే గురుణాం గురుమ్ |
వందే బాణశరాసనోజ్జ్వలకరం వందే జటావల్కలం
వందే లక్ష్మణభూమిజాన్వితమహం వందే సదా రాఘవమ్ || ౧౩౬
వందే పాండరపుండరీకనయనం వందేఽబ్జబింబాననం
వందే కంబుగళం కరాబ్జయుగళం వందే లలాటోజ్జ్వలమ్ |
వందే పీతదుకూలమంబుదనిభం వందే జగన్మోహనం
వందే కారణమానుషోజ్జ్వలతనుం వందే సదా రాఘవమ్ || ౧౩౭
వందే నీలసరోజకోమలరుచిం వందే జగద్వందితం
వందే సూర్యకులాబ్ధికౌస్తుభమణిం వందే సురారాధితమ్ |
వందే పాతకపంచకప్రహరణం వందే జగత్కారణం
వందే వింశతిపంచతత్త్వరహితం వందే సదా రాఘవమ్ || ౧౩౮
వందే సాధకవర్గకల్పకతరుం వందే త్రిమూర్త్యాత్మకం
వందే నాదలయాంతరస్థలగతం వందే త్రివర్గాత్మకమ్ |
వందే రాగవిహీనచిత్తసులభం వందే సభానాయకం
వందే పూర్ణదయామృతార్ణవమహం వందే సదా రాఘవమ్ || ౧౩౯
వందే సాత్త్వికతత్త్వముద్రితతనుం వందే సుధాదాయకం
వందే చారుచతుర్భుజం మణినిభం వందే షడబ్జస్థితమ్ |
వందే బ్రహ్మపిపీలికాదినిలయం వందే విరాట్విగ్రహం
వందే పన్నగతల్పశాయినమహం వందే సదా రాఘవమ్ || ౧౪౦
సింహాసనస్థం మునిసిద్ధసేవ్యం
రక్తోత్పలాలంకృతపాదపద్మమ్ |
సీతాసమేతం శశిసూర్యనేత్రం
రామం భజే రాఘవరామచంద్రమ్ || ౧౪౧
శ్రీరామభద్రాశ్రితసద్గురూణాం
పాదారవిందం భజతాం నరాణామ్ |
ఆరోగ్యమైశ్వర్యమనంతకీర్తి-
రంతే చ విష్ణోః పదమస్తి సత్యమ్ || ౧౪౨
దశరథవరపుత్రం జానకీసత్కళత్రం
దశముఖహరదక్షం పద్మపత్రాయతాక్షమ్ |
కరధృతశరచాపం చారుముక్తాకలాపం
రఘుకులనృవరేణ్యం రామమీడే శరణ్యమ్ || ౧౪౩
దశముఖగజసింహం దైత్యగర్వాతిరంహం
కదనభయదహస్తం తారకబ్రహ్మ శస్తమ్ |
మణిఖచితకిరీటం మంజులాలాపవాటం
దశరథకులచంద్రం రామచంద్రం భజేఽహమ్ || ౧౪౪
రామం రక్తసరోరుహాక్షమమలం లంకాధినాథాంతకం
కౌసల్యానయనోత్సుకం రఘువరం నాగేంద్రతల్పస్థితమ్ |
వైదేహీకుచకుంభకుంకుమరజోలంకారహారం హరిం
మాయామానుషవిగ్రహం రఘుపతిం సీతాసమేతం భజే || ౧౪౫
రామం రాక్షసమర్దనం రఘువరం దైతేయభిధ్వంసినం
సుగ్రీవేప్సితరాజ్యదం సురపతేర్భీత్యంతకం శార్‍ఙ్గిణమ్ |
భక్తానామభయప్రదం భయహరం పాపౌఘవిధ్వంసినం
సామీరిస్తుతపాదపద్మయుగళం సీతాసమేతం భజే || ౧౪౬
యత్పాదాంబుజరేణునా మునిసతీ ముక్తింగతా యన్మహః
పుణ్యం పాతకనాశనం త్రిజగతాం భాతి స్మృతం పావనమ్ |
స్మృత్వా రాఘవమప్రమేయమమలం పూర్ణేందుమందస్మితం
తం రామం సరసీరుహాక్షమమలం సీతాసమేతం భజే || ౧౪౭
వైదేహీకుచమండలాగ్ర-విలసన్మాణిక్యహస్తాంబుజం
చంచత్కంకణహారనూపుర-లసత్కేయూరహారాన్వితమ్ |
దివ్యశ్రీమణికుండలోజ్జ్వల-మహాభూషాసహస్రాన్వితం
వీరశ్రీరఘుపుంగవం గుణనిధిం సీతాసమేతం భజే || ౧౪౮
వైదేహీకుచమండలోపరి-లసన్మాణిక్యహారావళీ-
మధ్యస్థం నవనీతకోమలరుచిం నీలోత్పలశ్యామలమ్ |
కందర్పాయుతకోటిసుందరతనుం పూర్ణేందుబింబాననం
కౌసల్యాకులభూషణం రఘుపతిం సీతాసమేతం భజే || ౧౪౯
దివ్యారణ్యయతీంద్రనామనగరే మధ్యే మహామంటపే
స్వర్ణస్తంభసహస్రషోడశయుతే మందారమూలాశ్రితే |
నానారత్నవిచిత్రనిర్మలమహాసింహాసనే సంస్థితం
సీతాలక్ష్మణసేవితం రఘుపతిం సీతాసమేతం భజే || ౧౫౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







