Sri Rama Karnamrutham Lyrics in Telugu | శ్రీ రామ కర్ణామృతం

0
1195
Sri Rama Karnamrutham Lyrics in Telugu
Sri Rama Karnamrutham Lyrics With Meaning in Telugu PDF

6శ్రీ రామ కర్ణామృతం – 5

శ్రీరామ మే త్వం హి పితా చ మాతా
శ్రీరామ మే త్వం హి సుహృచ్చ బంధుః |
శ్రీరామ మే త్వం హి గురుశ్చ గోష్ఠీ
శ్రీరామ మే త్వం హి సమస్తమేవ || ౯౧

రామచంద్రచరితామృతపానం
సోమపానశతకోటిసమానమ్ |
సోమపానశతకోటిభిరీయా-
జ్జన్మ నైతి రఘునాయకనామ్నా || ౯౨

రామ రామ దయాసింధో రావణారే జగత్పతే |
త్వత్పాదకమలాసక్తి-ర్భవేజ్జన్మని జన్మని || ౯౩

శ్రీరామచంద్రేతి దయాపరేతి
భక్తప్రియేతి భవబంధనమోచనేతి |
నాథేతి నాగశయనేతి సదా స్తువంతం
మాం పాహి భీతమనిశం కృపణం కృపాళో || ౯౪

అయోధ్యానాథ రాజేంద్ర సీతాకాంత జగత్పతే |
శ్రీరామ పుండరీకాక్ష రామచంద్ర నమోఽస్తు తే || ౯౫

హే రామ హే రమణ హే జగదేకవీర
హే నాథ హే రఘుపతే కరుణాలవాల |
హే జానకీరమణ హే జగదేకబంధో
మాం పాహి దీనమనిశం కృపణం కృతఘ్నమ్ || ౯౬

జానాతి రామ తవ తత్త్వగతిం హనూమాన్ |
జానాతి రామ తవ సఖ్యగతిం కపీశః |
జానాతి రామ తవ యుద్ధగతిం దశాస్యో |
జానాతి రామ ధనదానుజ ఏవ సత్యమ్ || ౯౭

సేవ్యం శ్రీరామమంత్రం శ్రవణశుభకరం శ్రేష్ఠసుజ్ఞానిమంత్రం
స్తవ్యం శ్రీరామమంత్రం నరకదురితదుర్వారనిర్ఘాతమంత్రమ్ |
భవ్యం శ్రీరామమంత్రం భజతు భజతు సంసారనిస్తారమంత్రం
దివ్యం శ్రీరామమంత్రం దివి భువి విలసన్మోక్షరక్షైకమంత్రమ్ || ౯౮

నిఖిలనిలయమంత్రం నిత్యతత్త్వాఖ్యమంత్రం
భవకులహరమంత్రం భూమిజాప్రాణమంత్రమ్ |
పవనజనుతమంత్రం పార్వతీమోక్షమంత్రం
పశుపతినిజమంత్రం పాతు మాం రామమంత్రమ్ || ౯౯

ప్రణవనిలయమంత్రం ప్రాణనిర్వాణమంత్రం
ప్రకృతిపురుషమంత్రం బ్రహ్మరుద్రేంద్రమంత్రమ్ |
ప్రకటదురితరాగద్వేషనిర్ణాశమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ || ౧౦౦

దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం
విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రమ్ |
మునిగణనుతమంత్రం ముక్తిమార్గైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ || ౧౦౧

సంసారసాగరభయాపహవిశ్వమంత్రం
సాక్షాన్ముముక్షుజనసేవితసిద్ధమంత్రమ్ |
సారంగహస్తముఖహస్తనివాసమంత్రం
కైవల్యమంత్రమనిశం భజ రామమంత్రమ్ || ౧౦౨

జయతు జయతు మంత్రం జన్మసాఫల్యమంత్రం
జననమరణభేదక్లేశవిచ్ఛేదమంత్రమ్ |
సకలనిగమమంత్రం సర్వశాస్త్రైకమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ || ౧౦౩

జగతి విశదమంత్రం జానకీప్రాణమంత్రం
విబుధవినుతమంత్రం విశ్వవిఖ్యాతమంత్రమ్ |
దశరథసుతమంత్రం దైత్యసంహారమంత్రం
రఘుపతినిజమంత్రం రామరామేతిమంత్రమ్ || ౧౦౪

బ్రహ్మాదియోగిమునిపూజితసిద్ధమంత్రం
దారిద్ర్యదుఃఖభవరోగవినాశమంత్రమ్ |
సంసారసాగరసముత్తరణైకమంత్రం
వందే మహాభయహరం రఘురామమంత్రమ్ || ౧౦౫

శత్రుచ్ఛేదైకమంత్రం సరసముపనిషద్వాక్యసంపూజ్యమంత్రం
సంసారోత్తారమంత్రం సముచితసమయే సంగనిర్యాణమంత్రమ్ |
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగసన్దష్టసన్త్రాణమంత్రం
జిహ్వే శ్రీరామమంత్రం జప జప సఫలం జన్మసాఫల్యమంత్రమ్ || ౧౦౬

నిత్యం శ్రీరామమంత్రం నిరుపమమధికం నీతిసుజ్ఞానమంత్రం
సత్యం శ్రీరామమంత్రం సదమలహృదయే సర్వదారోగ్యమంత్రమ్ |
స్తుత్యం శ్రీరామమంత్రం సులలితసుమనస్సౌఖ్యసౌభాగ్యమంత్రం
పఠ్యం శ్రీరామమంత్రం పవనజవరదం పాతు మాం రామమంత్రమ్ || ౧౦౭

వ్యామోహప్రశమౌషధం మునిమనోవృత్తిప్రవృత్త్యౌషధం
దైత్యోన్మూలకరౌషధం భవభయప్రధ్వంసనైకౌషధమ్ |
భక్తానందకరౌషధం త్రిభువనే సంజీవనైకౌషధం
శ్రేయః ప్రాప్తికరౌషధం పిబ మనః శ్రీరామనామౌషధమ్ || ౧౦౮

సకలభువనరత్నం సర్వశాస్త్రార్థరత్నం
సమరవిజయరత్నం సచ్చిదానందరత్నమ్ |
దశముఖహరరత్నం దానవారాతిరత్నం
రఘుకులనృపరత్నం పాతు మాం రామరత్నమ్ || ౧౦౯

సకలభువనరత్నం సచ్చిదానందరత్నం
సకలహృదయరత్నం సూర్యబింబాంతరత్నమ్ |
విమలసుకృతరత్నం వేదవేదాంతరత్నం
పురహరజపరత్నం పాతు మాం రామరత్నమ్ || ౧౧౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.