
5శ్రీ రామ కర్ణామృతం – 4
శ్రీవత్సాంకముదారకౌస్తుభలసత్పీతాంబరాలంకృతం
నానారత్నవిరాజమానమకుటం నీలాంబుదశ్యామలమ్ |
కస్తూరీఘనసారచర్చితతనుం మందారమాలాధరం
కందర్పాయుతసుందరం రఘుపతిం సీతాసమేతం భజే || ౬౧
సదానందదేవే సహస్రారపద్మే
గలచ్చంద్రపీయూషధారామృతాంతే |
స్థితం రామమూర్తిం నిషేవే నిషేవే-
ఽన్యదైవం న సేవే న సేవే న సేవే || ౬౨
సుధాభాసితద్వీపమధ్యే విమానే
సుపర్వాళివృక్షోజ్జ్వలే శేషతల్పే |
నిషణ్ణం రమాంకం నిషేవే నిషేవే-
ఽన్యదైవం న సేవే న సేవే న సేవే || ౬౩
చిదంశం సమానందమానందకందం
సుషుమ్నాఖ్యరంధ్రాంతరాళే చ హంసమ్ |
సచక్రం సశంఖం సపీతాంబరాంకం
పరంచాన్యదైవం న జానే న జానే || ౬౪
చతుర్వేదకూటోల్లసత్కారణాఖ్యం
స్ఫురద్దివ్యవైమానికే భోగితల్పే |
పరంధామమూర్తిం నిషణ్ణం నిషేవే
నిషేవేఽన్యదైవం న సేవే న సేవే || ౬౫
సింహాసనస్థం సురసేవితవ్యం
రత్నాంకితాలంకృతపాదపద్మమ్ |
సీతాసమేతం శశిసూర్యనేత్రం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౬౬
రామం పురాణపురుషం రమణీయవేషం
రాజాధిరాజమకుటార్చితపాదపీఠమ్ |
సీతాపతిం సునయనం జగదేకవీరం
శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే || ౬౭
పరానందవస్తుస్వరూపాదిసాక్షిం
పరబ్రహ్మగమ్యం పరంజ్యోతిమూర్తిమ్ |
పరాశక్తిమిత్రాఽప్రియారాధితాంఘ్రిం
పరంధామరూపం భజే రామచంద్రమ్ || ౬౮
మందస్మితం కుండలగండభాగం
పీతాంబరం భూషణభూషితాంగమ్ |
నీలోత్పలాంగం భువనైకమిత్రం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౬౯
అచింత్యమవ్యక్తమనంతరూప-
మద్వైతమానందమనాదిగమ్యమ్ |
పుణ్యస్వరూపం పురుషోత్తమాఖ్యం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౭౦
పద్మాసనస్థం సురసేవితవ్యం
పద్మాలయానందకటాక్షవీక్ష్యమ్ |
గంధర్వవిద్యాధరగీయమానం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౭౧
అనంతకీర్తిం వరదం ప్రసన్నం
పద్మాసనం సేవకపారిజాతమ్ |
రాజాధిరాజం రఘువీరకేతుం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౭౨
సుగ్రీవమిత్రం సుజనానురూపం
లంకాహరం రాక్షసవంశనాశమ్ |
వేదాశ్రయాంగం విపులాయతాక్షం
రామం భజే రాఘవ రామచంద్రమ్ || ౭౩
సకృత్ప్రణతరక్షాయాం సాక్షీ యస్య విభీషణః |
సాపరాధప్రతీకారః స శ్రీరామో గతిర్మమ || ౭౪
ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ |
రక్షఃకులవిహన్తారౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || ౭౫
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || ౭౬
కౌసల్యానయనేందుం దశరథముఖారవిందమార్తాండమ్ |
సీతామానసహంసం రామం రాజీవలోచనం వందే || ౭౭
భర్జనం భవబీజానాం మార్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామరామేతి కీర్తనమ్ || ౭౮
న జానే జానకీ జానే రామ త్వన్నామవైభవమ్ |
సర్వేశో భగవాన్ శంభుర్వాల్మీకిర్వేత్తి వా నవా || ౭౯
కరతలధృతచాపం కాలమేఘస్వరూపం
సరసిజదళనేత్రం చారుహాసం సుగాత్రమ్ |
విచినుతవనవాసం విక్రమోదగ్రవేషం
ప్రణమత రఘునాథం జానకీప్రాణనాథమ్ || ౮౦
విద్యుత్స్ఫురన్మకరకుండలదీప్తచారు-
గండస్థలం మణికిరీటవిరాజమానమ్ |
పీతాంబరం జలదనీలముదారకాంతిం
శ్రీరామచంద్రమనిశం కలయామి చిత్తే || ౮౧
రత్నోల్లసజ్జ్వలితకుండలగండభాగం
కస్తూరికాతిలకశోభితఫాలభాగమ్ |
కర్ణాంతదీర్ఘనయనం కరుణాకటాక్షం
శ్రీరామచంద్ర ముఖమాత్మని సన్నిధత్తమ్ || ౮౨
వైదేహీసహితం చ లక్ష్మణయుతం కైకేయిపుత్రాన్వితం
సుగ్రీవం చ విభీషణానిలసుతౌ నీలం నలం సాంగదమ్ |
విశ్వామిత్రవసిష్ఠగౌతమభరద్వాజాదికాన్ మానయన్
రామో మారుతిసేవితః స్మరతు మాం సామ్రాజ్యసింహాసనే || ౮౩
సకలగుణనిధానం యోగిభిస్స్తూయమానం
భజితసురవిమానం రక్షితేంద్రాదిమానమ్ |
మహితవృషభయానం సీతయా శోభమానం
స్మరతు హృదయభానుం బ్రహ్మరామాభిరామమ్ || ౮౪
త్రిదశకుముదచంద్రో దానవాంభోజచంద్రో
దురితతిమిరచంద్రో యోగినాం జ్ఞానచంద్రః |
ప్రణతనయనచంద్రో మైథిలీనేత్రచంద్రో
దశముఖరిపుచంద్రః పాతు మాం రామచంద్రః || ౮౫
యన్నామైవ సహస్రనామసదృశం యన్నామ వేదైస్సమం
యన్నామాంకితవాక్య-మాసురబలస్త్రీగర్భవిచ్ఛేదనమ్ |
యన్నామ శ్వపచార్యభేదరహితం ముక్తిప్రదానోజ్జ్వలం
తన్నామాఽలఘురామరామరమణం శ్రీరామనామామృతమ్ || ౮౬
రాజీవనేత్ర రఘుపుంగవ రామభద్ర
రాకేందుబింబసదృశానన నీలగాత్ర |
రామాఽభిరామ రఘువంశసముద్భవ త్వం
శ్రీరామచంద్ర మమ దేహి కరావలంబమ్ || ౮౭
మాణిక్యమంజీరపదారవిందం
రామార్కసంఫుల్లముఖారవిందమ్ |
భక్తాభయప్రాపికరారవిందాం
దేవీం భజే రాఘవవల్లభాం తామ్ || ౮౮
జయతు విజయకారీ జానకీమోదకారీ
తపనకులవిహారీ దండకారణ్యచారీ |
దశవదనకుఠారీ దైత్యవిచ్ఛేదకారీ
మణిమకుటకధారీ చండకోదండధారీ || ౮౯
రామః పితా రఘవ ఏవ మాతా
రామస్సుబంధుశ్చ సఖా హితశ్చ |
రామో గురుర్మే పరమం చ దైవం
రామం వినా నాఽన్యమహం స్మరామి || ౯౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







