Sri Nrusimha Saraswati Stotram 2 In Telugu | శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2

0
233
Sri Nrusimha Saraswati Stotram Lyrics 2 In Telugu
Sri Nrusimha Saraswati Stotram Lyrics 2 With Meaning In Telugu PDF Download

Sri Nrusimha Saraswati Stotram Lyrics 2 In Telugu

శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రం 2

విజయ తేఽజ యతే జయతే యతేరిహ తమో హతమోహతమో నమః |
హృదికదాయ పదాయ సదా యదా తదుదయో న దయో న వియోనయః || ౧ ||

ఉదయతే నయతే యతేర్యదా మనసి కామనికామగతిస్తదా |
పదుదయో హృదయోకసి తే సితే భవతి యోఽవతి యోగివరావరాన్ || ౨ ||

భవతి భావభవోఽవభవో యదా భవతి కామానికామహతిస్తదా |
భవతి మానవ మానవదుత్తమే భవతిరోధిరతో విరతోత్తమే || ౩ ||

తవ సతాం వసతాం మనసాఽనసా ప్రపదయోః పదయోరజసాంజసా |
సుసహితః సహితస్తవ తావతా యదవతారవతా జనతావితా || ౪ ||

కృతఫలం తు విహాయ విహాయసా సమమజం భజతామజ తామసాత్ |
మిలతి తారకమత్ర కమత్రసత్పదరజో భ్రమహారిమహారిసత్ || ౫ ||

తదజరామరకోశవిలక్షణం సదజధీగుణవేత్తృకలక్షణమ్ |
భువనహేత్వఘహత్రిపురాదికం తవ న జాతు పదం కుపురాధికమ్ || ౬ ||

వివిధ భేద పరం సమ దృశ్యతే త్రివిధవేదపరం కమదృశ్య తే |
పదమిదం సదు చిద్ఘనముద్ధియా సదనిదం ప్రజహాత్యఘనుద్ధియా || ౭ ||

అజ నమో జనమోహనమోహనః ప్రియ నియోజయ తేనయతేన తే |
య ఇహ వేద నివేశ నివేదవేత్యజపదం జపదం తపదం పదమ్ || ౮ ||

ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీవిరచితం శ్రీ నృసింహసరస్వతీ స్తోత్రమ్ |

Sri Dattatreya Swamy Related Stotras

Datta Jayanti 2025 | దత్త జయంతి, మాహాసిద్ధుడైన దత్తాత్రేయుని చరిత్ర

Siddha Mangala Stotram Lyrics In Telugu | సిద్ధమంగళ స్తోత్రం

Sri Anagha Deva Ashtottara Shatanama Stotram In Telugu | శ్రీ అనఘదేవ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Datta Stavaraja Lyrics In Telugu | శ్రీ దత్త స్తవరాజః

Sripada Ashtakam Lyrics In Telugu | శ్రీపాదాష్టకం

Sri Datta Navaratna Malika In Telugu | శ్రీ దత్త నవరత్నమాలికా

Sri Dattatreya Shanti Stotram Lyrics In Telugu | శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం

Sri Datta Ashtakam 2 Lyrics In Telugu | శ్రీ దత్తాష్టకం – ౨

Sripada Srivallabha Stotram 2 In Telugu | శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 2

Sripada Srivallabha Stotram 1 In Telugu | శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం 1

Sri Nrusimha Saraswati Ashtakam In Telugu | శ్రీ నృసింహసరస్వతీ అష్టకం

Sri Datta Ashtakam 1 Lyrics In Telugu | శ్రీ దత్తాష్టకం 1

Sri Dattatreya Hrudayam 2 In Telugu | శ్రీ దత్తాత్రేయ హృదయం 2