
శ్రీ నామ రామాయణం | Sri Nama Ramayanam
3. అయోధ్య కాండము (Ayodhya Kandam):
- అగణిత గుణగణ భాషిత రామ్
- అవనీ తనయా కామిత రామ్
- రాకా చంద్ర సమానన రామ్
- పితృ వాక్యాశ్రిత కానన రామ్
- రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతారామ్ - ప్రియ గుహ వినివేదిత పద రామ్
- ప్రక్షాలిత నిజ మృదుపద రామ్
- భరద్వాజ ముఖానందక రామ్
- చిత్ర కూటాద్రి నికేతన రామ్
- దశరథ సంతత చింతిత రామ్
- కైకేయీ తనయార్థిత రామ్
- విరచిత నిజ పితృ కర్మక రామ్
- భరతార్పిత నిజ పాదుక రామ్
- రామ రామ జయ రాజా రామ్
- రామ రామ జయ సీతా రామ్
Promoted Content







