
శ్రీ నామ రామాయణం | Sri Nama Ramayanam
2. బాల కాండము (Bala Kandam):
- శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్
- కాలాత్మక పరమేశ్వర రామ్
- శేషతల్ప సుఖ నిద్రిత రామ్
- బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్
- చండకిరణకుల మండన రామ్
- శ్రీ మద్దశరథ నందన రామ్
- కౌసల్యా సుఖవర్ధన రామ్
- విశ్వామిత్ర ప్రియ ధన రామ్
- ఘోర తాటకా ఘాతక రామ్
- మారీచాది నిపాతక రామ్
- కౌశిక మఖ సంరక్షక రామ్
- శ్రీమదహల్యోద్ధారక రామ్
- రామ రామ జయ రాజా రామ్
రామ రామ జయ సీతారామ్ - గౌతమముని సంపూజిత రామ్
- సుర మునివర గణ సంస్తుత రామ్
- నావిక ధావిత మృదు పద రామ్
- మిథిలా పురజన మోహక రామ్
- విదేహ మానస రంజక రామ్
- త్ర్యమ్బక కార్ముక భంజక రామ్
- సీతార్పిత వర మాలిక రామ్
- కృత వైవాహిక కౌతుక రామ్
- భార్గవ దర్ప వినాశక రామ్
- శ్రీమదయోధ్యా పాలక రామ్
- రామ రామ జయ రాజా రామ్
- రామ రామ జయ సీతారామ్
Promoted Content