Sri Maha Ganapati Sahasranamavali in Telugu | శ్రీ మహాగణపతి సహస్రనామావళిః

0
2494
Sri Maha Ganapati Sahasranamavali in Telugu
Sri Maha Ganapati Sahasranamavali Lyrics With Meaning in Telugu

Sri Maha Ganapati Sahasranamavali Lyrics in Telugu

13శ్రీ మహాగణపతి సహస్రనామావళిః – 12

ఓం షట్కర్మనిరతాయ నమః |
ఓం షడ్రసాశ్రయాయ నమః |
ఓం సప్తపాతాలచరణాయ నమః |
ఓం సప్తద్వీపోరుమండలాయ నమః |
ఓం సప్తస్వర్లోకముకుటాయ నమః |
ఓం సప్తసప్తివరప్రదాయ నమః |
ఓం సప్తాంగరాజ్యసుఖదాయ నమః |
ఓం సప్తర్షిగణమండితాయ నమః |
ఓం సప్తచ్ఛందోనిధయే నమః |
ఓం సప్తహోత్రే నమః |
ఓం సప్తస్వరాశ్రయాయ నమః |
ఓం సప్తాబ్ధికేలికాసారాయ నమః |
ఓం సప్తమాతృనిషేవితాయ నమః |
ఓం సప్తచ్ఛందోమోదమదాయ నమః |
ఓం సప్తచ్ఛందోమఖప్రభవే నమః |
ఓం అష్టమూర్తిధ్యేయమూర్తయే నమః |
ఓం అష్టప్రకృతికారణాయ నమః |
ఓం అష్టాంగయోగఫలభుజే నమః |
ఓం అష్టపత్రాంబుజాసనాయ నమః |
ఓం అష్టశక్తిసమృద్ధశ్రియే నమః || ౯౦౦ ||

ఓం అష్టైశ్వర్యప్రదాయకాయ నమః |
ఓం అష్టపీఠోపపీఠశ్రియే నమః |
ఓం అష్టమాతృసమావృతాయ నమః |
ఓం అష్టభైరవసేవ్యాయ నమః |
ఓం అష్టవసువంద్యాయ నమః |
ఓం అష్టమూర్తిభృతే నమః |
ఓం అష్టచక్రస్ఫూరన్మూర్తయే నమః |
ఓం అష్టద్రవ్యహవిఃప్రియాయ నమః |
ఓం నవనాగాసనాధ్యాసినే నమః |
ఓం నవనిధ్యనుశాసితాయ నమః |
ఓం నవద్వారపురాధారాయ నమః |
ఓం నవాధారనికేతనాయ నమః |
ఓం నవనారాయణస్తుత్యాయ నమః |
ఓం నవదుర్గానిషేవితాయ నమః |
ఓం నవనాథమహానాథాయ నమః |
ఓం నవనాగవిభూషణాయ నమః |
ఓం నవరత్నవిచిత్రాంగాయ నమః |
ఓం నవశక్తిశిరోధృతాయ నమః |
ఓం దశాత్మకాయ నమః |
ఓం దశభుజాయ నమః || ౯౨౦ ||

ఓం దశదిక్పతివందితాయ నమః |
ఓం దశాధ్యాయాయ నమః |
ఓం దశప్రాణాయ నమః |
ఓం దశేంద్రియనియామకాయ నమః |
ఓం దశాక్షరమహామంత్రాయ నమః |
ఓం దశాశావ్యాపివిగ్రహాయ నమః |
ఓం ఏకాదశాదిభీరుద్రైఃస్తుతాయ నమః |
ఓం ఏకాదశాక్షరాయ నమః |
ఓం ద్వాదశోద్దండదోర్దండాయ నమః |
ఓం ద్వాదశాంతనికేతనాయ నమః |
ఓం త్రయోదశాభిదాభిన్నవిశ్వేదేవాధిదైవతాయ నమః |
ఓం చతుర్దశేంద్రవరదాయ నమః |
ఓం చతుర్దశమనుప్రభవే నమః |
ఓం చతుర్దశాదివిద్యాఢ్యాయ నమః |
ఓం చతుర్దశజగత్ప్రభవే నమః |
ఓం సామపంచదశాయ నమః |
ఓం పంచదశీశీతాంశునిర్మలాయ నమః |
ఓం షోడశాధారనిలయాయ నమః |
ఓం షోడశస్వరమాతృకాయ నమః |
ఓం షోడశాంతపదావాసాయ నమః |
ఓం షోడశేందుకళాత్మకాయ నమః |
ఓం కళాసప్తదశ్యై నమః |
ఓం సప్తదశాయ నమః |
ఓం సప్తదశాక్షరాయ నమః |
ఓం అష్టాదశద్వీపపతయే నమః |
ఓం అష్టాదశపురాణకృతే నమః |
ఓం అష్టాదశౌషధీసృష్టయే నమః |
ఓం అష్టాదశవిధిస్మృతాయ నమః |
ఓం అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదాయ నమః |
ఓం ఏకవింశాయ పుంసే నమః |
ఓం ఏకవింశత్యంగుళిపల్లవాయ నమః |
ఓం చతుర్వింశతితత్త్వాత్మనే నమః |
ఓం పంచవింశాఖ్యపూరుషాయ నమః |
ఓం సప్తవింశతితారేశాయ నమః |
ఓం సప్తవింశతియోగకృతే నమః |
ఓం ద్వాత్రింశద్భైరవాధీశాయ నమః |
ఓం చతుస్త్రింశన్మహాహ్రదాయ నమః |
ఓం షట్త్రింశత్తత్త్వసంభూతయే నమః |
ఓం అష్టత్రింశత్కళాతనవే నమః |
ఓం నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గళాయ నమః || ౯౬౦ ||

ఓం పంచాశదక్షరశ్రేణ్యే నమః |
ఓం పంచాశద్రుద్రవిగ్రహాయ నమః |
ఓం పంచాశద్విష్ణుశక్తీశాయ నమః |
ఓం పంచాశన్మాతృకాలయాయ నమః |
ఓం ద్విపంచాశద్వపుఃశ్రేణ్యే నమః |
ఓం త్రిషష్ట్యక్షరసంశ్రయాయ నమః |
ఓం చతుఃషష్ట్యర్ణనిర్ణేత్రే నమః |
ఓం చతుఃషష్టికళానిధయే నమః |
ఓం చతుఃషష్టిమహాసిద్ధయోగినీబృందవందితాయ నమః |
ఓం అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవభావనాయ నమః |
ఓం చతుర్నవతిమంత్రాత్మనే నమః |
ఓం షణ్ణవత్యధికప్రభవే నమః |
ఓం శతానందాయ నమః |
ఓం శతధృతయే నమః |
ఓం శతపత్రాయతేక్షణాయ నమః |
ఓం శతానీకాయ నమః |
ఓం శతమఖాయ నమః |
ఓం శతధారావరాయుధాయ నమః |
ఓం సహస్రపత్రనిలయాయ నమః |
ఓం సహస్రఫణభూషణాయ నమః || ౯౮౦ ||

ఓం సహస్రశీర్షాపురుషాయ నమః |
ఓం సహస్రాక్షాయ నమః |
ఓం సహస్రపదే నమః |
ఓం సహస్రనామసంస్తుత్యాయ నమః |
ఓం సహస్రాక్షబలాపహాయ నమః |
ఓం దశసాహస్రఫణభృత్ఫణిరాజకృతాసనాయ నమః |
ఓం అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రయంత్రితాయ నమః |
ఓం లక్షాధీశప్రియాధారాయ నమః |
ఓం లక్షాధారమనోమయాయ నమః |
ఓం చతుర్లక్షజపప్రీతాయ నమః |
ఓం చతుర్లక్షప్రకాశితాయ నమః |
ఓం చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితాయ నమః |
ఓం కోటిసూర్యప్రతీకాశాయ నమః |
ఓం కోటిచంద్రాంశునిర్మలాయ నమః |
ఓం శివాభవాధ్యుష్టకోటివినాయకధురంధరాయ నమః |
ఓం సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతయే నమః |
ఓం త్రయస్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకాయ నమః |
ఓం అనంతనామ్నే నమః |
ఓం అనంతశ్రియే నమః |
ఓం అనంతానంతసౌఖ్యదాయ నమః || ౧౦౦౦ ||

ఇతి శ్రీగణపతిసహస్రనామావళిః సంపూర్ణమ్ |

Lord Ganesha Other Stotras

Daridra Dahana Ganapathy Stotram in Telugu | దారిద్ర్య దహన గణపతి స్తోత్రం

Sri Buddhi Devi Ashtottara Shatanamavali in Telugu | శ్రీ బుద్ధి దేవీ అష్టోత్తరశతనామావళిః

Sri Buddhi Devi Ashtottara Shatanama Stotram in Telugu | శ్రీ బుద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Siddhi Devi Ashtottara Shatanamavali in Telugu | శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామావళిః

Sankatahara Chaturthi Puja Vidhanam in Telugu | సంకటహర చతుర్థీ పూజా విధానం

Sri Siddhi Devi Ashtottara Shatanama Stotram in Telugu | శ్రీ సిద్ధిదేవీ అష్టోత్తరశతనామ స్తోత్రం

Sri Vidya Ganesha Ashtottara Shatanamavali in Telugu | శ్రీ విద్యా గణేశాష్టోత్తరశతనామావళిః

Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam in Telugu | శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం

Sri Ganapati Gakara Ashtottara Shatanamavali | శ్రీ గణపతి గకారాష్టోత్తరశతనామావళీ

Sri Haridra Ganapati Puja in Telugu | శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ)

Heramba Ganapati Stotram in Telugu | హేరంబ గణపతి స్తోత్రం

Next