
Sri Maha Ganapati Sahasranamavali Lyrics in Telugu
12శ్రీ మహాగణపతి సహస్రనామావళిః – 11
ఓం మోక్షాయ నమః |
ఓం సుఖాయ నమః |
ఓం భోగాయ నమః |
ఓం అయోగాయ నమః |
ఓం సత్యాయ నమః |
ఓం అణవే నమః |
ఓం మహతే నమః |
ఓం స్వస్తయే నమః |
ఓం హుం నమః |
ఓం ఫట్ నమః |
ఓం స్వధా నమః |
ఓం స్వాహా నమః |
ఓం శ్రౌషట్ నమః |
ఓం వౌషట్ నమః |
ఓం వషట్ నమః |
ఓం జ్ఞానాయ నమః |
ఓం విజ్ఞానాయ నమః |
ఓం ఆనందాయ నమః |
ఓం బోధాయ నమః |
ఓం సంవిదే నమః || ౮౨౦ ||
ఓం శమాయ నమః |
ఓం యమాయ నమః |
ఓం ఏకస్మై నమః |
ఓం ఏకాక్షరాధారాయ నమః |
ఓం ఏకాక్షరపరాయణాయ నమః |
ఓం ఏకాగ్రధియే నమః |
ఓం ఏకవీరాయ నమః |
ఓం ఏకానేకస్వరూపధృతే నమః |
ఓం ద్విరూపాయ నమః |
ఓం ద్విభుజాయ నమః |
ఓం ద్వ్యక్షాయ నమః |
ఓం ద్విరదాయ నమః |
ఓం ద్వీపరక్షకాయ నమః |
ఓం ద్వైమాతురాయ నమః |
ఓం ద్వివదనాయ నమః |
ఓం ద్వంద్వాతీతాయ నమః |
ఓం ద్వయాతిగాయ నమః |
ఓం త్రిధామ్నే నమః |
ఓం త్రికరాయ నమః |
ఓం త్రేతాయై నమః || ౮౪౦ ||
ఓం త్రివర్గఫలదాయకాయ నమః |
ఓం త్రిగుణాత్మనే నమః |
ఓం త్రిలోకాదయే నమః |
ఓం త్రిశక్తీశాయ నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం చతుర్బాహవే నమః |
ఓం చతుర్దంతాయ నమః |
ఓం చతురాత్మనే నమః |
ఓం చతుర్ముఖాయ నమః |
ఓం చతుర్విధోపాయమయాయ నమః |
ఓం చతుర్వర్ణాశ్రమాశ్రయాయ నమః |
ఓం చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకాయ నమః |
ఓం చతుర్థీపూజనప్రీతాయ నమః |
ఓం చతుర్థీతిథిసంభవాయ నమః |
ఓం పంచాక్షరాత్మనే నమః |
ఓం పంచాత్మనే నమః |
ఓం పంచాస్యాయ నమః |
ఓం పంచకృత్యకృతే నమః |
ఓం పంచాధారాయ నమః |
ఓం పంచవర్ణాయ నమః || ౮౬౦ ||
ఓం పంచాక్షరపరాయణాయ నమః |
ఓం పంచతాలాయ నమః |
ఓం పంచకరాయ నమః |
ఓం పంచప్రణవభావితాయ నమః |
ఓం పంచబ్రహ్మమయస్ఫూర్తయే నమః |
ఓం పంచావరణవారితాయ నమః |
ఓం పంచభక్ష్యప్రియాయ నమః |
ఓం పంచబాణాయ నమః |
ఓం పంచశివాత్మకాయ నమః |
ఓం షట్కోణపీఠాయ నమః |
ఓం షట్చక్రధామ్నే నమః |
ఓం షడ్గ్రంథిభేదకాయ నమః |
ఓం షడధ్వధ్వాంతవిధ్వంసినే నమః |
ఓం షడంగులమహాహ్రదాయ నమః |
ఓం షణ్ముఖాయ నమః |
ఓం షణ్ముఖభ్రాత్రే నమః |
ఓం షట్ఛక్తిపరివారితాయ నమః |
ఓం షడ్వైరివర్గవిధ్వంసినే నమః |
ఓం షడూర్మిభయభంజనాయ నమః |
ఓం షట్తర్కదూరాయ నమః || ౮౮౦ ||
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.