Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam in Telugu | శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం

0
4668
Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam Lyrics in Telugu
Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam Lyrics Meaning in Telugu

Sri Maha Ganapathi Chaturavrutti Tarpanam Lyrics in Telugu

8శ్రీ మహాగణపతి చతురావృత్తి తర్పణం – 8

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౦౪

ఓం శ్రీం హ్రీం క్లీం “విఘ్నకర్తారం” స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౦౮

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౧౨

ఓం శ్రీం హ్రీం క్లీం “వసుధారాం” స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౧౬

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౨౦

ఓం శ్రీం హ్రీం క్లీం “శంఖనిధిం” స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౨౪

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౨౮

ఓం శ్రీం హ్రీం క్లీం “వసుమతీం” స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౩౨

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౩౬

ఓం శ్రీం హ్రీం క్లీం “పద్మనిధిం” స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౪౦

ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా |
శ్రీమహాగణపతిం తర్పయామి | (చతుర్వారం) | ౪౪౪

కరన్యాసః |
శ్రీం హ్రీం క్లీం ఓం గాం అంగుష్ఠాభ్యాం నమః |
శ్రీం హ్రీం క్లీం శ్రీం గీం తర్జనీభ్యాం నమః |
శ్రీం హ్రీం క్లీం హ్రీం గూం మధ్యమాభ్యాం నమః |
శ్రీం హ్రీం క్లీం క్లీం గైం అనామికాభ్యాం నమః |
శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం కనిష్ఠికాభ్యాం నమః |
శ్రీం హ్రీం క్లీం గం గః కరతలకరపృష్ఠాభ్యాం నమః |

హృదయాది న్యాసః |
శ్రీం హ్రీం క్లీం ఓం గాం హృదయాయ నమః |
శ్రీం హ్రీం క్లీం శ్రీం గీం శిరసే స్వాహా |
శ్రీం హ్రీం క్లీం హ్రీం గూం శిఖాయై వషట్ |
శ్రీం హ్రీం క్లీం క్లీం గైం కవచాయ హుమ్ |
శ్రీం హ్రీం క్లీం గ్లౌం గౌం నేత్రత్రయాయ వౌషట్ |
శ్రీం హ్రీం క్లీం గం గః అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్విమోకః ||

పంచోపచార పూజా |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే లం – పృథివ్యాత్మకం గంధం కల్పయామి నమః |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే హం – ఆకాశాత్మకం పుష్పం కల్పయామి నమః |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే యం – వాయ్వాత్మకం ధూపం కల్పయామి నమః |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే రం – వహ్న్యాత్మకం దీపం కల్పయామి నమః |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే వం – అమృతాత్మకం నైవేద్యం కల్పయామి నమః |
శ్రీం హ్రీం క్లీం మహాగణపతయే సం – సర్వాత్మకం సర్వోపచార పూజాం కల్పయామి నమః |

సమర్పణమ్ –
గుహ్యాతిగుహ్యగోప్తా త్వం గృహాణ కృతతర్పణమ్ |
సిద్ధిర్భవతు మే దేవ త్వత్ప్రసాదాన్మయి స్థిరా ||
ఆయురారోగ్యమైశ్వర్యం బలం పుష్టిర్మహద్యశః |
కవిత్వం భుక్తి ముక్తిం చ చతురావృత్తి తర్పణాత్ ||

అనేన కృత తర్పణేన భగవాన్ శ్రీసిద్ధలక్ష్మీ సహితః శ్రీమహాగణపతిః ప్రీయతామ్ ||

ఓం శాంతిః శాంతిః శాంతిః |

Lord Ganesha Other Stotras

Sri Vidya Ganesha Ashtottara Shatanamavali in Telugu | శ్రీ విద్యా గణేశాష్టోత్తరశతనామావళిః

Sri Ganapati Gakara Ashtottara Shatanamavali | శ్రీ గణపతి గకారాష్టోత్తరశతనామావళీ

Sri Haridra Ganapati Puja in Telugu | శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ)

Heramba Ganapati Stotram in Telugu | హేరంబ గణపతి స్తోత్రం

Sri Ganapati Gakara Ashtottara Shatanama Stotram in Telugu | శ్రీ గణపతి గకార అష్టోత్తరశతనామ స్తోత్రం

https://hariome.com/brahmanaspati-suktam-in-telugu/

Gakara Sri Ganapathi Sahasranama Stotram in Telugu | గకారాది శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం

Heramba Upanishad Lyrics in Telugu | హేరంబోపనిషత్

Samsara Mohana Ganesha Kavacham in Telugu | సంసారమోహన గణేశ కవచం

Santhana Ganapathi Stotram in Telugu | సంతాన గణపతి స్తోత్రం

Sankata Nashana Ganesha Stotram (Deva Krutam) in Telugu | సంకటనాశన గణేశ స్తోత్రం (దేవ కృతం)

Next