
Sri Ganesha Bahya Puja Lyrics in Telugu
2శ్రీ గణేశ బాహ్య పూజా – 2
తత ఆచమనం దేవ సువాసితజలేన చ |
కురుష్వ గణనాథం త్వం సర్వతీర్థభవేన వై || ౨౬ ||
వస్త్రయుగ్మం గృహాణ త్వమనర్ఘం రక్తవర్ణకమ్ |
లోకలజ్జాహరం చైవ విఘ్ననాథ నమోఽస్తు తే || ౨౭ ||
ఉత్తరీయం సుచిత్రం వై నభస్తారాంకితం యథా |
గృహాణ సర్వసిద్ధీశ మయా దత్తం సుభక్తితః || ౨౮ ||
ఉపవీతం గణాధ్యక్ష గృహాణ చ తతః పరమ్ |
త్రైగుణ్యమయరూపం తు ప్రణవగ్రంథిబంధనమ్ || ౨౯ ||
తతః సిందూరకం దేవ గృహాణ గణనాయక |
అంగలేపనభావార్థం సదానందవివర్ధనమ్ || ౩౦ ||
నానాభూషణకాని త్వమంగేషు వివిధేషు చ |
భాసురస్వర్ణరత్నైశ్చ నిర్మితాని గృహాణ భో || ౩౧ ||
అష్టగంధసమాయుక్తం గంధం రక్తం గజానన |
ద్వాదశాంగేషు తే ఢుంఢే లేపయామి సుచిత్రవత్ || ౩౨ ||
రక్తచందనసంయుక్తానథవా కుంకుమైర్యుతాన్ |
అక్షతాన్విఘ్నరాజ త్వం గృహాణ ఫాలమండలే || ౩౩ ||
చంపకాదిసువృక్షేభ్యః సంభూతాని గజానన |
పుష్పాణి శమీమందారదూర్వాదీని గృహాణ చ || ౩౪ ||
దశాంగం గుగ్గులుం ధూపం సర్వసౌరభకారకమ్ |
గృహాణ త్వం మయా దత్తం వినాయక మహోదర || ౩౫ ||
నానాజాతిభవం దీపం గృహాణ గణనాయక |
అజ్ఞానమలజం దీపం హరంతం జ్యోతిరూపకమ్ || ౩౬ ||
చతుర్విధాన్నసంపన్నం మధురం లడ్డుకాదికమ్ |
నైవేద్యం తే మయా దత్తం భోజనం కురు విఘ్నప || ౩౭ ||
సువాసితం గృహాణేదం జలం తీర్థసమాహృతమ్ |
భుక్తిమధ్యే చ పానార్థం దేవదేవేశ తే నమః || ౩౮ ||
భోజనాంతే కరోద్వర్తం యక్షకర్దమకేన చ |
కురుష్వ త్వం గణాధ్యక్ష పిబ తోయం సువాసితమ్ || ౩౯ ||
దాడిమం ఖర్జురం ద్రాక్షాం రంభాదీని ఫలాని వై |
గృహాణ దేవదేవేశ నానామధురకాణి తు || ౪౦ ||
అష్టాంగం దేవ తాంబూలం గృహాణ ముఖవాసనమ్ |
అసకృద్విఘ్నరాజ త్వం మయా దత్తం విశేషతః || ౪౧ ||
దక్షిణాం కాంచనాద్యాం తు నానాధాతుసముద్భవామ్ |
రత్నాద్యైః సంయుతాం ఢుంఢే గృహాణ సకలప్రియ || ౪౨ ||
రాజోపచారకాద్యాని గృహాణ గణనాయక |
దానాని తు విచిత్రాణి మయా దత్తాని విఘ్నప || ౪౩ ||
తత ఆభరణం తేఽహమర్పయామి విధానతః |
ఉపచారైశ్చ వివిధైః తేన తుష్టో భవ ప్రభో || ౪౪ ||
తతో దూర్వాంకురాన్ఢుంఢే ఏకవింశతిసంఖ్యకాన్ |
గృహాణ న్యూనసిద్ధ్యర్థం భక్తవాత్సల్యకారణాత్ || ౪౫ ||
నానాదీపసమాయుక్తం నీరాజనం గజానన |
గృహాణ భావసంయుక్తం సర్వాజ్ఞానవినాశన || ౪౬ ||
గణానాం త్వేతి మంత్రస్య జపం సాహస్రకం పరమ్ |
గృహాణ గణనాథ త్వం సర్వసిద్ధిప్రదో భవ || ౪౭ ||
ఆర్తిక్యం చ సుకర్పూరం నానాదీపమయం ప్రభో |
గృహాణ జ్యోతిషాం నాథ తథా నీరాజయామ్యహమ్ || ౪౮ ||
పాదయోస్తే తు చత్వారి నాభౌ ద్వే వదనే ప్రభో |
ఏకం తు సప్తవారం వై సర్వాంగేషు నిరంజనమ్ || ౪౯ ||
చతుర్వేదభవైర్మంత్రైర్గాణపత్యైర్గజానన |
మంత్రితాని గృహాణ త్వం పుష్పపత్రాణి విఘ్నప || ౫౦ ||
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.