Sri Ganapati Mantraksharavali Stotram in Telugu | శ్రీ గణపతి మంత్రాక్షరావళి స్తోత్రం

0
323
Sri Ganapati Mantraksharavali Stotram Lyrics in Telugu
Sri Ganapati Mantraksharavali Stotram Lyrics & Meaning in Telugu

Sri Ganapati Mantraksharavali Stotram Lyrics in Telugu

2శ్రీ గణపతి మంత్రాక్షరావళి స్తోత్రం – 2

వందే తుందిలమింధానం చంద్రకందలశీతలమ్ |
దుర్ముఖం మదనావత్యా నిర్మితాలింగనామృతమ్ || ౨౧ ||

జంభవైరికృతాభ్యర్చ్యౌ జగదభ్యుదయప్రదౌ |
అహం మదద్రవావిఘ్నౌ హతయే త్వేనసాం శ్రయే || ౨౨ ||

నవశృంగారరుచిరౌ నమత్సర్వసురాసురౌ |
ద్రావిణీవిఘ్నకర్తారౌ ద్రావయేతాం దరిద్రతామ్ || ౨౩ ||

మేదురం మౌక్తికాసారం వర్షంతౌ భక్తిశాలినామ్ |
వసుధారాశంఖనిధీ వాక్పుష్పాంజలిభిః స్తుమః || ౨౪ ||

వర్షంతౌ రత్నవర్షేణ వలద్బాలాతపత్విషౌ |
వరదౌ నమతాం వందే వసుధాపద్మశేవధీ || ౨౫ ||

శమితాధిమహావ్యాధీః సాంద్రానందకరంబితాః |
బ్రాహ్మ్యాదీః కలయే శక్తీః శక్తీనామభివృద్ధయే || ౨౬ ||

మామవంతు మహేంద్రాద్యా దిక్పాలా దర్పశాలినః |
సంనతాః శ్రీగణాధీశం సవాహాయుధశక్తయః || ౨౭ ||

నవీనపల్లవచ్ఛాయాదాయాదవపురుజ్జ్వలమ్ |
మేదస్వి మదనిష్యందస్రోతస్వి కటకోటరమ్ || ౨౮ ||

యజమానతనుం యాగరూపిణం యజ్ఞపూరుషమ్ |
యమం యమవతామర్చ్యం యత్నభాజామదుర్లభమ్ || ౨౯ ||

స్వారస్యపరమానందస్వరూపం స్వయముద్గతమ్ |
స్వయం వేద్యం స్వయం శక్తం స్వయం కృత్యత్రయాకరమ్ || ౩౦ ||

హారకేయూర ముకుటకనకాంగద కుండలైః |
అలంకృతం చ విఘ్నానాం హర్తారం దేవమాశ్రయే || ౩౧ ||

మంత్రాక్షరావలిస్తోత్రం కథితం తవ సుందరి |
సమస్తమీప్సితం తేన సంపాదయ శివే శివమ్ || ౩౨ ||

ఇతి శ్రీ గణపతి మంత్రాక్షరావలి స్తోత్రమ్ |

Lord Ganesha Stotras

Sri Ganapathi Thalam in Telugu | శ్రీ గణపతి తాళం

Sri Ganapati Stava in Telugu | శ్రీ గణపతి స్తవః

శ్రీ కాణిపాక గణపతి సుప్రభాతం – Kanipaka Ganapathi Suprabhatam

కాణిపాకం ఆలయం (సేవలు – వేళలు) – Kanipakam Temple Timings

అసలు ఉచ్చిష్టగణపతి ఎవరు? అవతార కథ ఏమిటి?

శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం – Sri Vinayaka Vrata Kalpam

అష్ట వినాయక దర్శనం ? | Ashta Vinayaka Darshanam in Telugu?

శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళిః | Vinayaka Ashtottara Shatanamavali In Telugu

వినాయకుడు – సింహవాహనుడు – ముద్గల పురాణం

What is the Right Size of Lord Ganesh Idol?

Next