
Sri Durga Sahasranamavali in Telugu
8శ్రీ దుర్గా సహస్రనామావళిః – 8
ఓం త్రిణేత్రాయై నమః |
ఓం సర్వేంద్రియమనోధృత్యై నమః |
ఓం సర్వభూతహృదిస్థాయై నమః |
ఓం సంసారతారిణ్యై నమః |
ఓం వేద్యాయై నమః |
ఓం బ్రహ్మణే నమః |
ఓం వివేద్యాయై నమః |
ఓం మహాలీలాయై నమః |
ఓం బ్రాహ్మణ్యై నమః |
ఓం బృహత్యై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం బ్రహ్మభూతాయై నమః |
ఓం అఘహారిణ్యై నమః |
ఓం హిరణ్మయ్యై నమః |
ఓం మహాదాత్ర్యై నమః |
ఓం సంసారపరివర్తికాయై నమః |
ఓం సుమాలిన్యై నమః |
ఓం సురూపాయై నమః |
ఓం భాస్విన్యై నమః |
ఓం ధారిణ్యై నమః | ౪౨౦
ఓం ఉన్మూలిన్యై నమః |
ఓం సర్వసమాయై నమః |
ఓం సర్వప్రత్యయసాక్షిణ్యై నమః |
ఓం సుసౌమ్యాయై నమః |
ఓం చంద్రవదనాయై నమః |
ఓం తాండవాసక్తమానసాయై నమః |
ఓం సత్త్వశుద్ధికర్యై నమః |
ఓం శుద్ధాయై నమః |
ఓం మలత్రయవినాశిన్యై నమః |
ఓం జగత్త్రయ్యై నమః |
ఓం జగన్మూర్త్యై నమః |
ఓం త్రిమూర్త్యై నమః |
ఓం అమృతాశ్రయాయై నమః |
ఓం విమానస్థాయై నమః |
ఓం విశోకాయై నమః |
ఓం శోకనాశిన్యై నమః |
ఓం అనాహతాయై నమః |
ఓం హేమకుండలిన్యై నమః |
ఓం కాల్యై నమః |
ఓం పద్మవాసాయై నమః | ౪౪౦
ఓం సనాతన్యై నమః |
ఓం సదాకీర్త్యై నమః |
ఓం సర్వభూతశయాయై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం సతాం ప్రియాయై నమః |
ఓం బ్రహ్మమూర్తికలాయై నమః |
ఓం కృత్తికాయై నమః |
ఓం కంజమాలిన్యై నమః |
ఓం వ్యోమకేశాయై నమః |
ఓం క్రియాశక్త్యై నమః |
ఓం ఇచ్ఛాశక్త్యై నమః |
ఓం పరాయై గత్యై నమః |
ఓం క్షోభికాయై నమః |
ఓం ఖండికాభేద్యాయై నమః |
ఓం భేదాభేదవివర్జితాయై నమః |
ఓం అభిన్నాయై నమః |
ఓం భిన్నసంస్థానాయై నమః |
ఓం వశిన్యై నమః |
ఓం వంశధారిణ్యై నమః |
ఓం గుహ్యశక్త్యై నమః | ౪౬౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







