శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2884
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

7శ్రీ దుర్గా సహస్రనామావళిః – 7

ఓం పరాతీతాయై నమః |
ఓం వేదాంతవిషయాయై నమః |
ఓం దక్షిణాయై నమః |
ఓం దాహికాయై నమః |
ఓం దహ్యాయై నమః |
ఓం సర్వభూతహృదిస్థితాయై నమః |
ఓం యోగమాయాయై నమః |
ఓం విభాగజ్ఞాయై నమః |
ఓం మహామోహాయై నమః |
ఓం గరీయస్యై నమః |
ఓం సంధ్యాయై నమః |
ఓం సర్వసముద్భూతాయై నమః |
ఓం బ్రహ్మవృక్షాశ్రయాయై నమః |
ఓం అదిత్యై నమః |
ఓం బీజాంకురసముద్భూతాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం మహామత్యై నమః |
ఓం ఖ్యాత్యై నమః |
ఓం ప్రజ్ఞావత్యై నమః |
ఓం సంజ్ఞాయై నమః | ౩౬౦

ఓం మహాభోగీంద్రశాయిన్యై నమః |
ఓం హీంకృత్యై నమః |
ఓం శంకర్యై నమః |
ఓం శాంత్యై నమః |
ఓం గంధర్వగణసేవితాయై నమః |
ఓం వైశ్వానర్యై నమః |
ఓం మహాశూలాయై నమః |
ఓం దేవసేనాయై నమః |
ఓం భవప్రియాయై నమః |
ఓం మహారాత్ర్యై నమః |
ఓం పరానందాయై నమః |
ఓం శచ్యై నమః |
ఓం దుఃస్వప్ననాశిన్యై నమః |
ఓం ఈడ్యాయై నమః |
ఓం జయాయై నమః |
ఓం జగద్ధాత్ర్యై నమః |
ఓం దుర్విజ్ఞేయాయై నమః |
ఓం సురూపిణ్యై నమః |
ఓం గుహాంబికాయై నమః |
ఓం గణోత్పన్నాయై నమః | ౩౮౦

ఓం మహాపీఠాయై నమః |
ఓం మరుత్సుతాయై నమః |
ఓం హవ్యవాహాయై నమః |
ఓం భవానందాయై నమః |
ఓం జగద్యోనయే నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం జగన్మృత్యవే నమః |
ఓం జరాతీతాయై నమః |
ఓం బుద్ధిదాయై నమః |
ఓం సిద్ధిదాత్ర్యై నమః |
ఓం రత్నగర్భాయై నమః |
ఓం రత్నగర్భాశ్రయాయై నమః |
ఓం పరాయై నమః |
ఓం దైత్యహంత్ర్యై నమః |
ఓం స్వేష్టదాత్ర్యై నమః |
ఓం మంగళైకసువిగ్రహాయై నమః |
ఓం పురుషాంతర్గతాయై నమః |
ఓం సమాధిస్థాయై నమః |
ఓం తపస్విన్యై నమః |
ఓం దివిస్థితాయై నమః | ౪౦౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.