శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2884
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

6శ్రీ దుర్గా సహస్రనామావళిః – 6

ఓం రౌద్ర్యై నమః |
ఓం పద్మగర్భాయై నమః |
ఓం వివాహనాయై నమః |
ఓం విరూపాక్షాయై నమః |
ఓం కేశివాహాయై నమః |
ఓం గుహాపురనివాసిన్యై నమః |
ఓం మహాఫలాయై నమః |
ఓం అనవద్యాంగ్యై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం సరిద్వరాయై నమః |
ఓం భాస్వద్రూపాయై నమః |
ఓం ముక్తిదాత్ర్యై నమః |
ఓం ప్రణతక్లేశభంజనాయై నమః |
ఓం కౌశిక్యై నమః |
ఓం గోమిన్యై నమః |
ఓం రాత్ర్యై నమః |
ఓం త్రిదశారివినాశిన్యై నమః |
ఓం బహురూపాయై నమః |
ఓం సురూపాయై నమః |
ఓం విరూపాయై నమః | ౩౦౦

ఓం రూపవర్జితాయై నమః |
ఓం భక్తార్తిశమనాయై నమః |
ఓం భవ్యాయై నమః |
ఓం భవభావవినాశిన్యై నమః |
ఓం సర్వజ్ఞానపరీతాంగ్యై నమః |
ఓం సర్వాసురవిమర్దికాయై నమః |
ఓం పికస్వన్యై నమః |
ఓం సామగీతాయై నమః |
ఓం భవాంకనిలయాయై నమః |
ఓం ప్రియాయై నమః |
ఓం దీక్షాయై నమః |
ఓం విద్యాధర్యై నమః |
ఓం దీప్తాయై నమః |
ఓం మహేంద్రాహితపాతిన్యై నమః |
ఓం సర్వదేవమయాయై నమః |
ఓం దక్షాయై నమః |
ఓం సముద్రాంతరవాసిన్యై నమః |
ఓం అకలంకాయై నమః |
ఓం నిరాధారాయై నమః |
ఓం నిత్యసిద్ధాయై నమః | ౩౨౦

ఓం నిరామయాయై నమః |
ఓం కామధేనవే నమః |
ఓం బృహద్గర్భాయై నమః |
ఓం ధీమత్యై నమః |
ఓం మౌననాశిన్యై నమః |
ఓం నిఃసంకల్పాయై నమః |
ఓం నిరాతంకాయై నమః |
ఓం వినయాయై నమః |
ఓం వినయప్రదాయై నమః |
ఓం జ్వాలామాలాయై నమః |
ఓం సహస్రాఢ్యాయై నమః |
ఓం దేవదేవ్యై నమః |
ఓం మనోమయాయై నమః |
ఓం సుభగాయై నమః |
ఓం సువిశుద్ధాయై నమః |
ఓం వసుదేవసముద్భవాయై నమః |
ఓం మహేంద్రోపేంద్రభగిన్యై నమః |
ఓం భక్తిగమ్యాయై నమః |
ఓం పరావరాయై నమః |
ఓం జ్ఞానజ్ఞేయాయై నమః | ౩౪౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.