శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2884
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

4శ్రీ దుర్గా సహస్రనామావళిః – 4

ఓం హరప్రీతాయై నమః |
ఓం మత్యై నమః |
ఓం బ్రహ్మశివాత్మికాయై నమః |
ఓం బ్రహ్మేశవిష్ణుసంపూజ్యాయై నమః |
ఓం బ్రహ్మాఖ్యాయై నమః |
ఓం బ్రహ్మసంజ్ఞితాయై నమః |
ఓం వ్యక్తాయై నమః |
ఓం ప్రథమజాయై నమః |
ఓం బ్రాహ్మ్యై నమః |
ఓం మహారాత్ర్యై నమః |
ఓం జ్ఞానస్వరూపాయై నమః |
ఓం వైరాగ్యరూపాయై నమః |
ఓం ఐశ్వర్యరూపిణ్యై నమః |
ఓం ధర్మాత్మికాయై నమః |
ఓం బ్రహ్మమూర్త్యై నమః |
ఓం ప్రతిశ్రుతపుమర్థికాయై నమః |
ఓం అపాంయోనయే నమః |
ఓం స్వయంభూతాయై నమః |
ఓం మానస్యై నమః |
ఓం తత్త్వసంభవాయై నమః | ౧౮౦

ఓం ఈశ్వరస్య ప్రియాయై నమః |
ఓం శంకరార్ధశరీరిణ్యై నమః |
ఓం భవాన్యై నమః |
ఓం రుద్రాణ్యై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం మహేశ్వరసముత్పన్నాయై నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః |
ఓం సర్వేశ్వర్యై నమః |
ఓం సర్వవంద్యాయై నమః |
ఓం నిత్యముక్తాయై నమః |
ఓం సుమానసాయై నమః |
ఓం మహేంద్రోపేంద్రనమితాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం ఈశానువర్తిన్యై నమః |
ఓం ఈశ్వరార్ధాసనగతాయై నమః |
ఓం మహేశ్వరపతివ్రతాయై నమః |
ఓం సంసారశోషిణ్యై నమః |
ఓం పార్వత్యై నమః |
ఓం హిమవత్సుతాయై నమః | ౨౦౦

ఓం పరమానందదాత్ర్యై నమః |
ఓం గుణాగ్ర్యాయై నమః |
ఓం యోగదాయై నమః |
ఓం జ్ఞానమూర్త్యై నమః |
ఓం సావిత్ర్యై నమః |
ఓం లక్ష్మ్యై నమః |
ఓం శ్రియై నమః |
ఓం కమలాయై నమః |
ఓం అనంతగుణగంభీరాయై నమః |
ఓం ఉరోనీలమణిప్రభాయై నమః |
ఓం సరోజనిలయాయై నమః |
ఓం గంగాయై నమః |
ఓం యోగిధ్యేయాయై నమః |
ఓం అసురార్దిన్యై నమః |
ఓం సరస్వత్యై నమః |
ఓం సర్వవిద్యాయై నమః |
ఓం జగజ్జ్యేష్ఠాయై నమః |
ఓం సుమంగళాయై నమః |
ఓం వాగ్దేవ్యై నమః |
ఓం వరదాయై నమః | ౨౨౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.