శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2884
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

3శ్రీ దుర్గా సహస్రనామావళిః – 3

ఓం శబ్దమాయాయై నమః |
ఓం శబ్దాఖ్యానందవిగ్రహాయై నమః |
ఓం ప్రధానపురుషాతీతాయై నమః |
ఓం ప్రధానపురుషాత్మికాయై నమః |
ఓం పురాణ్యై నమః |
ఓం చిన్మయాయై నమః |
ఓం పుంసామిష్టదాయై నమః |
ఓం పుష్టిరూపిణ్యై నమః |
ఓం పూతాంతరస్థాయై నమః |
ఓం కూటస్థాయై నమః |
ఓం మహాపురుషసంజ్ఞితాయై నమః |
ఓం జన్మమృత్యుజరాతీతాయై నమః |
ఓం సర్వశక్తిస్వరూపిణ్యై నమః |
ఓం వాంఛాప్రదాయై నమః |
ఓం అనవచ్ఛిన్నప్రధానానుప్రవేశిన్యై నమః |
ఓం క్షేత్రజ్ఞాయై నమః |
ఓం అచింత్యశక్త్యై నమః |
ఓం అవ్యక్తలక్షణాయై నమః |
ఓం మలాపవర్జితాయై నమః |
ఓం అనాదిమాయాయై నమః | ౧౨౦

ఓం త్రితయతత్త్వికాయై నమః |
ఓం ప్రీత్యై నమః |
ఓం ప్రకృత్యై నమః |
ఓం గుహావాసాయై నమః |
ఓం మహామాయాయై నమః |
ఓం నగోత్పన్నాయై నమః |
ఓం తామస్యై నమః |
ఓం ధ్రువాయై నమః |
ఓం వ్యక్తావ్యక్తాత్మికాయై నమః |
ఓం కృష్ణాయై నమః |
ఓం రక్తాయై నమః |
ఓం శుక్లాయై నమః |
ఓం అకారణాయై నమః |
ఓం కార్యజనన్యై నమః |
ఓం నిత్యప్రసవధర్మిణ్యై నమః |
ఓం సర్గప్రలయముక్తాయై నమః |
ఓం సృష్టిస్థిత్యంతధర్మిణ్యై నమః |
ఓం బ్రహ్మగర్భాయై నమః |
ఓం చతుర్వింశస్వరూపాయై నమః |
ఓం పద్మవాసిన్యై నమః | ౧౪౦

ఓం అచ్యుతాహ్లాదికాయై నమః |
ఓం విద్యుతే నమః |
ఓం బ్రహ్మయోన్యై నమః |
ఓం మహాలయాయై నమః |
ఓం మహాలక్ష్మ్యై నమః |
ఓం సముద్భావభావితాత్మనే నమః |
ఓం మహేశ్వర్యై నమః |
ఓం మహావిమానమధ్యస్థాయై నమః |
ఓం మహానిద్రాయై నమః |
ఓం సకౌతుకాయై నమః |
ఓం సర్వార్థధారిణ్యై నమః |
ఓం సూక్ష్మాయై నమః |
ఓం అవిద్ధాయై నమః |
ఓం పరమార్థదాయై నమః |
ఓం అనంతరూపాయై నమః |
ఓం అనంతార్థాయై నమః |
ఓం పురుషమోహిన్యై నమః |
ఓం అనేకానేకహస్తాయై నమః |
ఓం కాలత్రయవివర్జితాయై నమః |
ఓం బ్రహ్మజన్మనే నమః | ౧౬౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.