శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2885
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

15శ్రీ దుర్గా సహస్రనామావళిః – 15

ఓం విద్యాధరార్చితాయై నమః |
ఓం సిద్ధసాధ్యారాధితపాదుకాయై నమః |
ఓం శ్రద్ధాత్మికాయై నమః |
ఓం పావన్యై నమః |
ఓం మోహిన్యై నమః |
ఓం అచలాత్మికాయై నమః |
ఓం మహాద్భుతాయై నమః |
ఓం వారిజాక్ష్యై నమః |
ఓం సింహవాహనగామిన్యై నమః |
ఓం మనీషిణ్యై నమః |
ఓం సుధావాణ్యై నమః |
ఓం వీణావాదనతత్పరాయై నమః |
ఓం శ్వేతవాహనిషేవ్యాయై నమః |
ఓం లసన్మత్యై నమః |
ఓం అరుంధత్యై నమః |
ఓం హిరణ్యాక్ష్యై నమః |
ఓం మహానందప్రదాయిన్యై నమః |
ఓం వసుప్రభాయై నమః |
ఓం సుమాల్యాప్తకంధరాయై నమః |
ఓం పంకజాననాయై నమః | ౮౪౦

ఓం పరావరాయై నమః |
ఓం వరారోహాయై నమః |
ఓం సహస్రనయనార్చితాయై నమః |
ఓం శ్రీరూపాయై నమః |
ఓం శ్రీమత్యై నమః |
ఓం శ్రేష్ఠాయై నమః |
ఓం శివనామ్న్యై నమః |
ఓం శివప్రియాయై నమః |
ఓం శ్రీప్రదాయై నమః |
ఓం శ్రితకల్యాణాయై నమః |
ఓం శ్రీధరార్ధశరీరిణ్యై నమః |
ఓం శ్రీకలాయై నమః |
ఓం అనంతదృష్ట్యై నమః |
ఓం అక్షుద్రాయై నమః |
ఓం అరాతిసూదన్యై నమః |
ఓం రక్తబీజనిహంత్ర్యై నమః |
ఓం దైత్యసంఘవిమర్దిన్యై నమః |
ఓం సింహారూఢాయై నమః |
ఓం సింహికాస్యాయై నమః |
ఓం దైత్యశోణితపాయిన్యై నమః | ౮౬౦

ఓం సుకీర్తిసహితాయై నమః |
ఓం ఛిన్నసంశయాయై నమః |
ఓం రసవేదిన్యై నమః |
ఓం గుణాభిరామాయై నమః |
ఓం నాగారివాహనాయై నమః |
ఓం నిర్జరార్చితాయై నమః |
ఓం నిత్యోదితాయై నమః |
ఓం స్వయంజ్యోతిషే నమః |
ఓం స్వర్ణకాయాయై నమః |
ఓం వజ్రదండాంకితాయై నమః |
ఓం అమృతసంజీవిన్యై నమః |
ఓం వజ్రచ్ఛన్నాయై నమః |
ఓం దేవదేవ్యై నమః |
ఓం వరవజ్రస్వవిగ్రహాయై నమః |
ఓం మాంగళ్యాయై నమః |
ఓం మంగళాత్మనే నమః |
ఓం మాలిన్యై నమః |
ఓం మాల్యధారిణ్యై నమః |
ఓం గంధర్వ్యై నమః |
ఓం తరుణ్యై నమః | ౮౮౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.