
Sri Durga Sahasranamavali in Telugu
14శ్రీ దుర్గా సహస్రనామావళిః – 14
ఓం కాశ్యప్యై నమః |
ఓం కాలసర్పాభవేణికాయై నమః |
ఓం శాస్త్రయోనికాయై నమః |
ఓం త్రయీమూర్త్యై నమః |
ఓం క్రియామూర్త్యై నమః |
ఓం చతుర్వర్గాయై నమః |
ఓం దర్శిన్యై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం నరోత్పన్నాయై నమః |
ఓం కౌముద్యై నమః |
ఓం కాంతిధారిణ్యై నమః |
ఓం కౌశిక్యై నమః |
ఓం లలితాయై నమః |
ఓం లీలాయై నమః |
ఓం పరావరవిభావిన్యై నమః |
ఓం వరేణ్యాయై నమః |
ఓం అద్భుతమాహాత్మ్యాయై నమః |
ఓం వడవాయై నమః |
ఓం వామలోచనాయై నమః |
ఓం సుభద్రాయై నమః | ౭౮౦
ఓం చేతనారాధ్యాయై నమః |
ఓం శాంతిదాయై నమః |
ఓం శాంతివర్ధిన్యై నమః |
ఓం జయాదిశక్తిజనన్యై నమః |
ఓం శక్తిచక్రప్రవర్తికాయై నమః |
ఓం త్రిశక్తిజనన్యై నమః |
ఓం జన్యాయై నమః |
ఓం షట్సూత్రపరివర్ణితాయై నమః |
ఓం సుధౌతకర్మణారాధ్యాయై నమః |
ఓం యుగాంతదహనాత్మికాయై నమః |
ఓం సంకర్షిణ్యై నమః |
ఓం జగద్ధాత్ర్యై నమః |
ఓం కామయోన్యై నమః |
ఓం కిరీటిన్యై నమః |
ఓం ఐంద్ర్యై నమః |
ఓం త్రైలోక్యనమితాయై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం పరమేశ్వర్యై నమః |
ఓం ప్రద్యుమ్నజనన్యై నమః |
ఓం బింబసమోష్ఠ్యై నమః | ౮౦౦
ఓం పద్మలోచనాయై నమః |
ఓం మదోత్కటాయై నమః |
ఓం హంసగత్యై నమః |
ఓం ప్రచండాయై నమః |
ఓం చండవిక్రమాయై నమః |
ఓం వృషాధీశాయై నమః |
ఓం పరాత్మనే నమః |
ఓం వింధ్యపర్వతవాసిన్యై నమః |
ఓం హిమవన్మేరునిలయాయై నమః |
ఓం కైలాసపురవాసిన్యై నమః |
ఓం చాణూరహంత్ర్యై నమః |
ఓం నీతిజ్ఞాయై నమః |
ఓం కామరూపాయై నమః |
ఓం త్రయీతనవే నమః |
ఓం వ్రతస్నాతాయై నమః |
ఓం ధర్మశీలాయై నమః |
ఓం సింహాసననివాసిన్యై నమః |
ఓం వీరభద్రాదృతాయై నమః |
ఓం వీరాయై నమః |
ఓం మహాకాలసముద్భవాయై నమః | ౮౨౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







