శ్రీ దుర్గా సహస్రనామావళిః | Sri Durga Sahasranamavali

0
2885
Sri Durga Sahasranamavali in Telugu
Sri Durga Sahasranamavali Lyrics in Telugu

Sri Durga Sahasranamavali in Telugu

13శ్రీ దుర్గా సహస్రనామావళిః – 13

ఓం అంబికాయై నమః |
ఓం సజ్జనాశ్రయాయై నమః |
ఓం సువృతాయై నమః |
ఓం సుందర్యై నమః |
ఓం ధర్మకామార్థదాయిన్యై నమః |
ఓం మోక్షదాయై నమః |
ఓం భక్తినిలయాయై నమః |
ఓం పురాణపురుషాదృతాయై నమః |
ఓం మహావిభూతిదాయై నమః |
ఓం ఆరాధ్యాయై నమః |
ఓం సరోజనిలయాయై నమః |
ఓం అసమాయై నమః |
ఓం అష్టాదశభుజాయై నమః |
ఓం అనాదయే నమః |
ఓం నీలోత్పలదలాక్షిణ్యై నమః |
ఓం సర్వశక్తిసమారూఢాయై నమః |
ఓం ధర్మాధర్మవివర్జితాయై నమః |
ఓం వైరాగ్యజ్ఞాననిరతాయై నమః |
ఓం నిరాలోకాయై నమః |
ఓం నిరింద్రియాయై నమః | ౭౨౦

ఓం విచిత్రగహనాధారాయై నమః |
ఓం శాశ్వతస్థానవాసిన్యై నమః |
ఓం జ్ఞానేశ్వర్యై నమః |
ఓం పీతచేలాయై నమః |
ఓం వేదవేదాంగపారగాయై నమః |
ఓం మనస్విన్యై నమః |
ఓం మన్యుమాత్రే నమః |
ఓం మహామన్యుసముద్భవాయై నమః |
ఓం అమన్యవే నమః |
ఓం అమృతాస్వాదాయై నమః |
ఓం పురందరపరిష్టుతాయై నమః |
ఓం అశోచ్యాయై నమః |
ఓం భిన్నవిషయాయై నమః |
ఓం హిరణ్యరజతప్రియాయై నమః |
ఓం హిరణ్యజనన్యై నమః |
ఓం భీమాయై నమః |
ఓం హేమాభరణభూషితాయై నమః |
ఓం విభ్రాజమానాయై నమః |
ఓం దుర్జ్ఞేయాయై నమః |
ఓం జ్యోతిష్టోమఫలప్రదాయై నమః | ౭౪౦

ఓం మహానిద్రాసముత్పత్తయే నమః |
ఓం అనిద్రాయై నమః |
ఓం సత్యదేవతాయై నమః |
ఓం దీర్ఘాయై నమః |
ఓం కకుద్మిన్యై నమః |
ఓం పింగజటాధారాయై నమః |
ఓం మనోజ్ఞధియే నమః |
ఓం మహాశ్రయాయై నమః |
ఓం రమోత్పన్నాయై నమః |
ఓం తమఃపారే ప్రతిష్ఠితాయై నమః |
ఓం త్రితత్త్వమాత్రే నమః |
ఓం త్రివిధాయై నమః |
ఓం సుసూక్ష్మాయై నమః |
ఓం పద్మసంశ్రయాయై నమః |
ఓం శాంత్యతీతకలాయై నమః |
ఓం అతీతవికారాయై నమః |
ఓం శ్వేతచేలికాయై నమః |
ఓం చిత్రమాయాయై నమః |
ఓం శివజ్ఞానస్వరూపాయై నమః |
ఓం దైత్యమాథిన్యై నమః | ౭౬౦

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.