
Sri Durga Sahasranamavali in Telugu
12శ్రీ దుర్గా సహస్రనామావళిః – 12
ఓం జగతీహృద్గుహాశ్రయాయై నమః |
ఓం శుంభాదిమథనాయై నమః |
ఓం భక్తహృద్గహ్వరనివాసిన్యై నమః |
ఓం జగత్త్రయారణ్యై నమః |
ఓం సిద్ధసంకల్పాయై నమః |
ఓం కామదాయై నమః |
ఓం సర్వవిజ్ఞానదాత్ర్యై నమః |
ఓం అనల్పకల్మషహారిణ్యై నమః |
ఓం సకలోపనిషద్గమ్యాయై నమః |
ఓం దుష్టదుష్ప్రేక్ష్యసత్తమాయై నమః |
ఓం సద్వృతాయై నమః |
ఓం లోకసంవ్యాప్తాయై నమః |
ఓం తుష్ట్యై నమః |
ఓం పుష్ట్యై నమః |
ఓం క్రియావత్యై నమః |
ఓం విశ్వామరేశ్వర్యై నమః |
ఓం భుక్తిముక్తిప్రదాయిన్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం ధృతాయై నమః |
ఓం లోహితాక్ష్యై నమః | ౬౬౦
ఓం సర్పమాలావిభూషణాయై నమః |
ఓం నిరానందాయై నమః |
ఓం త్రిశూలాసిధనుర్బాణాదిధారిణ్యై నమః |
ఓం అశేషధ్యేయమూర్త్యై నమః |
ఓం దేవతానాం దేవతాయై నమః |
ఓం వరాయై నమః |
ఓం అంబికాయై నమః |
ఓం గిరేః పుత్ర్యై నమః |
ఓం నిశుంభవినిపాతిన్యై నమః |
ఓం సువర్ణాయై నమః |
ఓం స్వర్ణలసితాయై నమః |
ఓం అనంతవర్ణాయై నమః |
ఓం సదాధృతాయై నమః |
ఓం శాంకర్యై నమః |
ఓం శాంతహృదయాయై నమః |
ఓం అహోరాత్రవిధాయికాయై నమః |
ఓం విశ్వగోప్త్ర్యై నమః |
ఓం గూఢరూపాయై నమః |
ఓం గుణపూర్ణాయై నమః |
ఓం గార్గ్యజాయై నమః | ౬౮౦
ఓం గౌర్యై నమః |
ఓం శాకంభర్యై నమః |
ఓం సత్యసంధాయై నమః |
ఓం సంధ్యాత్రయీధృతాయై నమః |
ఓం సర్వపాపవినిర్ముక్తాయై నమః |
ఓం సర్వబంధవివర్జితాయై నమః |
ఓం సాంఖ్యయోగసమాఖ్యాతాయై నమః |
ఓం అప్రమేయాయై నమః |
ఓం మునీడితాయై నమః |
ఓం విశుద్ధసుకులోద్భూతాయై నమః |
ఓం బిందునాదసమాదృతాయై నమః |
ఓం శంభువామాంకగాయై నమః |
ఓం శశితుల్యనిభాననాయై నమః |
ఓం వనమాలావిరాజంత్యై నమః |
ఓం అనంతశయనాదృతాయై నమః |
ఓం నరనారాయణోద్భూతాయై నమః |
ఓం నారసింహ్యై నమః |
ఓం దైత్యప్రమాథిన్యై నమః |
ఓం శంఖచక్రపద్మగదాధరాయై నమః |
ఓం సంకర్షణసముత్పన్నాయై నమః | ౭౦౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







