
Sri Durga Sahasranamavali in Telugu
11శ్రీ దుర్గా సహస్రనామావళిః – 11
ఓం చంద్రికాయై నమః |
ఓం కాంతవిగ్రహాయై నమః |
ఓం హిరణ్యవర్ణాయై నమః |
ఓం జగత్యై నమః |
ఓం జగద్యంత్రప్రవర్తికాయై నమః |
ఓం మందరాద్రినివాసాయై నమః |
ఓం శారదాయై నమః |
ఓం స్వర్ణమాలిన్యై నమః |
ఓం రత్నమాలాయై నమః |
ఓం రత్నగర్భాయై నమః |
ఓం వ్యుష్ట్యై నమః |
ఓం విశ్వప్రమాథిన్యై నమః |
ఓం పద్మానందాయై నమః |
ఓం పద్మనిభాయై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం కృతోద్భవాయై నమః |
ఓం నారాయణ్యై నమః |
ఓం దుష్టశిక్షాయై నమః |
ఓం సూర్యమాత్రే నమః |
ఓం వృషప్రియాయై నమః | ౬౦౦
ఓం మహేంద్రభగిన్యై నమః |
ఓం సత్యాయై నమః |
ఓం సత్యభాషాయై నమః |
ఓం సుకోమలాయై నమః |
ఓం వామాయై నమః |
ఓం పంచతపసాం వరదాత్ర్యై నమః |
ఓం వాచ్యవర్ణేశ్వర్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం దుర్జయాయై నమః |
ఓం దురతిక్రమాయై నమః |
ఓం కాలరాత్ర్యై నమః |
ఓం మహావేగాయై నమః |
ఓం వీరభద్రప్రియాయై నమః |
ఓం భద్రకాల్యై నమః |
ఓం జగన్మాత్రే నమః |
ఓం భక్తానాం భద్రదాయిన్యై నమః |
ఓం కరాలాయై నమః |
ఓం పింగలాకారాయై నమః |
ఓం కామభేత్త్ర్యై నమః |
ఓం మహామనసే నమః | ౬౨౦
ఓం యశస్విన్యై నమః |
ఓం యశోదాయై నమః |
ఓం షడధ్వపరివర్తికాయై నమః |
ఓం శంఖిన్యై నమః |
ఓం పద్మిన్యై నమః |
ఓం సంఖ్యాయై నమః |
ఓం సాంఖ్యయోగప్రవర్తికాయై నమః |
ఓం చైత్రాద్యై నమః |
ఓం వత్సరారూఢాయై నమః |
ఓం జగత్సంపూరణ్యై నమః |
ఓం ఇంద్రజాయై నమః |
ఓం శుంభఘ్న్యై నమః |
ఓం ఖేచరారాధ్యాయై నమః |
ఓం కంబుగ్రీవాయై నమః |
ఓం బలీడితాయై నమః |
ఓం ఖగారూఢాయై నమః |
ఓం మహైశ్వర్యాయై నమః |
ఓం సుపద్మనిలయాయై నమః |
ఓం విరక్తాయై నమః |
ఓం గరుడస్థాయై నమః | ౬౪౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.






