
Sri Durga Sahasranamavali in Telugu
10శ్రీ దుర్గా సహస్రనామావళిః – 10
ఓం పరమార్థాయై నమః |
ఓం అర్థవిగ్రహాయై నమః |
ఓం వర్ణోదయాయై నమః |
ఓం భానుమూర్త్యై నమః |
ఓం వాగ్విజ్ఞేయాయై నమః |
ఓం మనోజవాయై నమః |
ఓం మనోహరాయై నమః |
ఓం మహోరస్కాయై నమః |
ఓం తామస్యై నమః |
ఓం వేదరూపిణ్యై నమః |
ఓం వేదశక్త్యై నమః |
ఓం వేదమాత్రే నమః |
ఓం వేదవిద్యాప్రకాశిన్యై నమః |
ఓం యోగేశ్వరేశ్వర్యై నమః |
ఓం మాయాయై నమః |
ఓం మహాశక్త్యై నమః |
ఓం మహామయ్యై నమః |
ఓం విశ్వాంతఃస్థాయై నమః |
ఓం వియన్మూర్త్యై నమః |
ఓం భార్గవ్యై నమః | ౫౪౦
ఓం సురసుందర్యై నమః |
ఓం సురభ్యై నమః |
ఓం నందిన్యై నమః |
ఓం విద్యాయై నమః |
ఓం నందగోపతనూద్భవాయై నమః |
ఓం భారత్యై నమః |
ఓం పరమానందాయై నమః |
ఓం పరావరవిభేదికాయై నమః |
ఓం సర్వప్రహరణోపేతాయై నమః |
ఓం కామ్యాయై నమః |
ఓం కామేశ్వరేశ్వర్యై నమః |
ఓం అనంతానందవిభవాయై నమః |
ఓం హృల్లేఖాయై నమః |
ఓం కనకప్రభాయై నమః |
ఓం కూష్మాండాయై నమః |
ఓం ధనరత్నాఢ్యాయై నమః |
ఓం సుగంధాయై నమః |
ఓం గంధదాయిన్యై నమః |
ఓం త్రివిక్రమపదోద్భూతాయై నమః |
ఓం చతురాస్యాయై నమః | ౫౬౦
ఓం శివోదయాయై నమః |
ఓం సుదుర్లభాయై నమః |
ఓం ధనాధ్యక్షాయై నమః |
ఓం ధన్యాయై నమః |
ఓం పింగలలోచనాయై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ప్రభాస్వరూపాయై నమః |
ఓం పంకజాయతలోచనాయై నమః |
ఓం ఇంద్రాక్ష్యై నమః |
ఓం హృదయాంతఃస్థాయై నమః |
ఓం శివాయై నమః |
ఓం మాత్రే నమః |
ఓం సత్క్రియాయై నమః |
ఓం గిరిజాయై నమః |
ఓం సుగూఢాయై నమః |
ఓం నిత్యపుష్టాయై నమః |
ఓం నిరంతరాయై నమః |
ఓం దుర్గాయై నమః |
ఓం కాత్యాయన్యై నమః |
ఓం చండ్యై నమః | ౫౮౦
మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.







